సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Hon’ble Prime Minister Sri @narendramodi Ji,
My Heartfelt gratitude for your warm birthday wishes, kind words, and blessings. Your affection and encouragement are deeply humbling and strengthen my resolve to serve the people of Andhra Pradesh with greater commitment.
Carrying the dreams and aspirations of 1.4 billion Indians, your unwavering commitment towards building a Viksit Bharat continues to inspire the Nations aspirations. Under your visionary leadership and through the collective strength of the NDA, we shall continue working with determination for good governance, development, and the welfare of our people.
I seek your continued blessings and guidance as I carry forward my responsibilities in the service of Andhra Pradesh and Bharat.
@PMOIndia
@prakashraaj నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీకు నువ్వే గొప్ప మేధావిని, గొప్ప వీరుడిని అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్. నీ సొంత రాష్ట్రంలో, నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు, రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది.
ప్రతి విషయానికీ ‘జస్ట్ ఆస్కింగ్’ అని చెప్పడం చాలా సులువు. కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి? నీ సాధించినది ఏంటి? సమాజం కోసం నువ్వు చేసినది ఏంటి? ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి? అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకో.
ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు, వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. విమర్శలు కాదు, విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది—ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు.” 🔥🔥🔥
Honourable Prime Minister Shri @narendramodi Ji,
Thank you very much for your kind wishes and words of motivation on my induction into Kenjutsu. For me, martial arts has always been about discipline, balance and the harmony of mind, body and soul.
Sir, you have always inspired the citizens, especially youth, through your leadership. Through initiatives such as Pariksha pe Charcha, Khelo India and Fit India, you are guiding our youngsters to become healthier, stronger and more confident and thereby shaping the future of Bharat.
Your words have added a new sense of responsibility to my journey. I will strive even harder to serve our Bharat and inspire the younger generation to live with discipline, honour our heritage, and work fearlessly for the nation. Thank you for your constant warmth and inspiration.
With deep respect and regards,
Pawan Kalyan
@PMOIndia
The previous TTD Board's colossal administrative failure and immoral actions caused deep, unforgivable hurt and shattered the sanctity of Tirumala; this painful breach of trust must serve as a profound lesson for the present TTD Board, which must continuously work and strive to restore the sanctity of Tirumala and regain the trust of millions of devotees. For everyone managing and running TTD - from the Board, bureaucrats, EO, and JEO, down to the employees, contractors and vendors — your role is not merely a designation or title, but a sacred opportunity to do divine service for millions of Sanatanis. I urge the TTD to begin by ensuring total transparency in all activities - from financial statements, quality control and audits to property and donation management - making every detail publicly available.
While establishing a Sanatana Dharma Parirakshana Board is a step for the future, the responsibility to safeguard and stand for Dharma remains the collective responsibility of every single Sanatani, and it remains my sincere hope that someday all our temples across the country are managed by the community - by the devotees themselves - this is our duty.
#SanatanaDharma #RestoreTTDSanctity
Let’s all unite together in condemning the detention of ISKON Bangladesh Priest ‘ Chinmoy Krishna Das’ by Bangladesh police. We urge and plead Bangladesh Govt under Sri Mohammed Yunus to stop atrocities on Hindus.
Indian army blood has been spilled , our resources had been spent , our Army Jawans lives had lost for Bangladesh formation.
We are deeply disturbed the way our Hindu brothers and sisters are being targeted.
We plead @UN@UNinIndia to intervene.
We welcome the decision by @mopr_goi to establish Grama Panchayat Common Service Centres in Andhra Pradesh. This infrastructure will enable real-time services for villagers and facilitate seamless information transfer to the government. I extend my gratitude to Hon'ble Prime Minister Sri @narendramodi ji and Hon'ble Panchayat Raj Minister Sri @LalanSingh_1 ji for their commitment to empowering villages and achieving the Grama Swaraj - @PawanKalyan
ప్రభుత్వ వైద్య కళాశాలకు డా.యల్లాప్రగడ సుబ్బారావు గారు పేరు ప్రతిపాదించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త, తెలుగు తేజం దివంగత డా.యల్లాప్రగడ సుబ్బారావు గారు పేరును ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి వివరాలు అందించారు. ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సబ్బారావు గారి స్వస్థలం భీమవరం, చదువుకున్నది రాజమహేంద్రవరం కావున కొత్తగా ఏర్పడిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏదైనా ఒకదానికి ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుందని ఆయన కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ప్రతిపాదనను పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖకు రాశారు.
ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి, పరిశీలించాలని సూచించినందుకు గౌ|| ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయాటిక్ ‘అరియోమైసిన్’ కనుగొన్నది డా. యల్లాప్రగడ సుబ్బారావు గారు. బోద వ్యాధి (ఫైలేరియా)కి సంబంధించి హెట్రజాన్, క్షయ వ్యాధి కట్టడికి ‘ఐసోనికోటినిక్ ఆసిడ్ హైడ్రాజైడ్’ రూపొందించారు. క్యాన్సర్ కి వాడే కీమో థెరపీ ఔషధాల్లో తొలి తరం డ్రగ్ ‘మెథోట్రెస్సెట్’ ను మరో శాస్త్రవేత్తతో కలసి అభివృద్ధి చేశారు. భారతీయులందరికీ గర్వ కారణమైన శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సుబ్బారావు గారు’ అని చెప్పారు.
@AndhraPradeshCM@IPR_AP@pibvijayawada
This song by Hindu child from Pakistan reflects the deep pain of partition. And the longing for reconnect to the soul of Bharat.
My heartfelt ‘Diwali’ Greetings to Hindus in Pakistan ,Bangaladesh and Afghanistan.
Especially for Hindus in Bangladesh,Lord Sri Rama may give you the strength and courage in the situation you are in. We all in ‘Bharat’ looking forward for your safety and stability and you are there in our prayers.
I hope the world community & Global leaders reach out to Hindus who are getting persecuted in Pakistan and Bangladesh for their safety and fundamental rights.
Today on a Diwali day , let’s all pray for the safety of Hindus who are getting persecuted in both Bangladesh and Pakistan.
May Dharma be restored in their lands.
BIG NEWS 🚨 Pakistan's Punjab Chief Minister Maryam Nawaz said "It's a matter of shame that Hindus had to suffer so much in Pakistan"
She attended the Diwali event & said "I felt immense happiness lighting the Diwali lamp"
She interacted closely with Hindu women & distributed cheques of Rs. 15,000 to 1,400 Hindu families.
Respected Pradhan Mantri
Sri @narendramodi Ji,
Bharat Hosting the G-20 Summit under your brilliant leadership is a transformational moment for all of us. We are immensely proud that our Nation has occupied international centre stage like never before.
Your unparalleled leadership has set new benchmarks not only for the world leaders but, for all of us to draw inspiration and to support your diligent quest for a New Bharat.
Please accept our humble Congratulations!!
Best Wishes,
Respectfully.
@PawanKalyan 🙏🏼
@JanaSenaParty
విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయాలి..
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయి. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి.. ముఖ్యంగా ఆడబిడ్డలు ..
Sri @SajjanarVC@KTRoffice@TelanganaCMO @tsrtcmdoffice
ఎలుగెత్తు,ఎదురించు,ఎన్నుకో ..
అన్న ‘జనసేన’ పోరాట విధానాన్ని ప్రభావితం చేసింది ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్ నాయకులు ‘శ్రీ రామ్ మనోహర్ లోహియా’ గారు ఒకరు. ఆయన 55 వ వర్ధంతిన నా హృదయపూర్వక నమస్సుమాంజలి..