వంద నోటుకు వొంగిపోం
మందు చుక్కకు లొంగిపోం
అవినీతికి ఆశ పడం
అభివృద్ధికి అడ్డుపడం
కులం కోసం కొట్టుకోమ్
మతం మాట ముట్టుకోమ్
యువకులం మేం..
పసుపు సైనికులం...
జై తెలుగుదేశం..
జై చంద్రన్న..
మీ
NER
యువకులకు అండగా దేశంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోడానికి మరియు వారి నైపుణ్యాన్ని పెంచుకోటానికి మంచి బుక్స్ చదవటానికి తన స్వంతనిధులతో మన NER గారు ,బంటుపల్లి ని బంగారు బంటుపల్లి గా చేయాలి అని కోరిక తో గ్రంధాలయము నిర్మించారు.
#NERBangaruBantupalli#relly4NER#ner
అమ్మంటే తెలపడానికి భాష చాలటం లేదు
కానీ చెప్పాలన్న ఆశ ఆగటం లేదు
నాకు మరో జన్మంటూ ఉంటె
నీకు అమ్మగా పుట్టాలనిఉంది అమ్మ ....
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 💐🙏🏻
ఈరోజు ఎటిచెర్ల నియోజకవర్గం జరిగిన "ఆడపిల్లల సంరక్షణ కార్యక్రమం"లో మన ప్రియతమ నేత NER గారు ఆడపిల్ల యొక్క విశిష్టత ను తెలియచేయడం జరిగింది. దాచేపల్లి ఘటన కలచివేసిందని @NERTDP గారు ఆవేదన వ్యక్తం చేసారు.ఇలాంటి ఘటనలు జరగకూడదని తెలియచేసారు.
@tdptrending@ncbn#WeForHer#ఆడబిడ్డరక్షణ