@KTRTRS తెలంగాణాకు కాబోయే ముఖ్యమంత్రి అయిన మీరు ఎస్సై కానిస్టేబుల్ ప్రిలిమినరీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి మాకు సత్వరంగా న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్నాం సర్🙏
@Ashoksi19231904@KTRTRS We want justice for SC and ST 🙏🙏🙏 have a government take 2months coaching for Students but not useful as and not able to study not able to purchase books aslo for all students are requesting for remova the negative marks to SC and ST and Heartfully thankyou for Ashoksir 🙏🙏
@Ashoksi19231904@KTRTRS నెగిటివ్ మార్క్స్ తీసేయాలి
•ప్రతి exam ki blue print follow kavali
•ఇచ్చిన తప్పు ప్రశ్నలకు మార్కులు కలపాలి
•Exrice కానిస్టేబుల్ కి వేరే exam conduct చేయాలి
•Reservation అందరికీ ఇవ్వాలి @KTRTRS
💥💥 తెలంగాణ ప్రభుత్వం #TSLPRB ద్వారా నిర్వహించిన SI,కానిస్టేబుల్ పోలీస్ పరీక్ష రాసిన SC,ST,BC,అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్.@KTRTRS@TelanganaCMO @mahmoodalitrs ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి.✊ @RSPraveenSwaero#TSLPRB
#justiceforpcaspirants 15marks add cheyandi wrong questions unavi please do the #weneedjustice ma future spoil avakunda miray save cheyali @KTRTRS garu hoping that you will provide justice to all young aspirants. Plz save our #future
@KTRTRS@trsharish Sirపోలీస్ రిక్రూట్మెంట్ ఎస్సై,కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి.
TSLPRB ఇటీవల జరిపిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష మీద, రోస్టర్ విధానం అమలు పై పలు ఆరోపణలొస్తున్నయి. అసలు రాష్ట్రం లో హోం మంత్రి ఉన్నడా? ఉంటే దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. https://t.co/tM2o60pyaZ