వేరే రాష్ట్రం లో రైతు చనిపోతే స్పందించే ప్రభుత్వం ఈనాడు ఒక ఉద్యోగి చనిపోతే స్పందించదేమి, బహుశా ఆమె జూనియర్ పంచాయతీ కార్యదర్శి అయినందుకేమో ! #justiceforsony#justiceforjps
జూనియర్ పంచాయతీ కార్యదర్శి భైరి సోని గారికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన జెపియస్/ఓపియస్ లు.
#JusticeforSony#JPSRegularisation
వరంగల్ జిల్లా ఖానాపురం మం. రంగాపురం గ్రామ జెపియస్ గా విధులు నిర్వర్తిస్తున్న *బైరి సోనీ గారు మరణించడం బాధాకరం.సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
ప్రభుత్వం వెంటనే జెపియస్/ఓపియస్ సమస్యలు పరిష్కరించాలి.సోని కుటుంబానికి న్యాయం చేయాలి.
#JPSRegularisation
@DrTamilisaiGuv Good evening madam Junior panchayat secretaries across the state are on indefinite strike for their regularization unfairly giving notice to remove us. Please help us🙏

#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.
బాన్సువాడ డివిజన్ స్థాయి JPSలు శాంతి యుత నిరవధిక సమ్మె లో భాగంగా నేడు బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద నడి బొడ్డున బస్టాండ్ సెంటర్లో 15 నిమిషాల పాటు మానవహారం హారం చేపట్టి, ప్రభుత్వం వెంటనే JPS OPS లను రెగ్యులర్ చేయాలని కోరారు..
#JPSRegularisation#regulariseJPS#justiceforjps