ఎవరి సపోర్టుతో భూ వ్యాపారులకు వత���తాసు పలుకుతున్నారు. ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్?.
_న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన నవపేట్ ఎస్ ఐ అరుణ్ కుమార్ గౌడ్ పైన చర్యలు తీసుకోవాలలి*.
@TelanganaCMO
@revanth_anumula
#nawabpetps
#PoliceOfficer
గతంలో ఎన్నికల్లో బిజెపికి సపోర్ట్ చేసినటువం��ి MRPS మందకృష్ణ మాదిగ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని విమర్శించిన అమిత్ షా పై ఎందుకు మీరు స్పందించలేదు కారణం. అంబేద్కర్ ని ఏమైనా అని బిజెపి పార్టీకి మద్దతు చెబుతారా.. దీనిపై మీరు స్పందించాలి.
.
@MANDAKRISHNA777
@Mandakrishna77
మత స్వేచ్ఛ హక్కు లేదా?
*ARTICAL:25-28 ప్రకారం..
భారత రాజ్యాంగం భారతదేశంలోని వ్యక్తులకే కాకుండా మత సమూహాలకు కూడా మత స్వేచ్ఛ హక్కును హామీ ఇస్తుంది. ఇది ఆర్టికల్ 25 నుండి 28 వరకు పొందుపరచబడింది. దేవుని రవ��ి లో జరిగిన సంఘటన ముమ్మాటికి తప్పే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి.
@KVishReddy