18 గంటలు పని చేసే సీపాయికి
తెల్లరి 4 గంటలకె లేసి,
నెమళ్ల తో ఫోటోలకు,
ఎయిర్ ట్రావెల్ లో
ఫైళ్లతో ఫోజులు,
5 సార్లు బట్టలు మార్చి ఫోటోలు,
ఫోటోలు దిగడానికి
టైమ్ ఉంది కాని
పార్లమెంట్ కి రావడానికి టైం లేదు.
నిన్ను శాశ్వతంగా ఇంటికి పంపే రోజులు దెగ్గర పడ్డాయి.
@KTRTRS@ysathishreddy
నమస్తే @KTRTRS anna.. వికారాబాద్ లో నేను రెవిన్యూ చట్టం-2020 కంటే 4 MONTHS ముందు #FLAT కొన్నాను. అది ఇప్పటిదాకా Regestration కాలేదు. Flat Owner చాలా మంచి వారు. మీరు దయచేసి Regestration చెయ్యడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను..@KTRoffice Rs.4,76000 ఇచ్చాను అన్న. Please అన్న.
అరే గుండుగా మీ వాడిపోయిన పువ్వు కు నీళ్లు పోసింది కూడా
"పీకే"నే రా.
దేశం కోసం ధర్మం కోసం మీరొక్కరే ఉన్నార్రా.
బరాబర్ థర్డ్ ఫ్రంట్ కలలు కంటాం.
దేవుడు దాయతో న���జం కూడా కావచ్చు.
నాయకుడు అధికారం కాంక్షిస్తడు
పాలకుడు అధికారం అనుభవిస్తడు
కానీ నువ్వు మా దిక్సూచివి
సంకెళ్ళను తెంచిన వీరుడివి
అభివృద్ధిని కాంక్షించే ప్రేమికుడివి
మట్టిని, మనుషులను కాపాడే రక్షకుడివి
మా ఆపద్బాంధవుడివి,
మా అస్తిత్వానివి.
@KTRTRS@BTR_KTR @RSRaoTRSV @PrakashTRSV@GulabiDalapati
ఒకరిపై అభిమానం ఉరికే పెరగదు.
ప్రేమ,అభిమానం ��ుండెల్లోతుల్లో నుండి రావాలి.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నీ తెగువ తెలంగాణ గడ్డపై ఉండే ప్రతిబిడ్డని అభిమానించేలా చేస్తుంది.అయినా నిన్ను అభిమానించడం అంటే తెలంగాణ మట్టిని,అస్తిత్వాన్ని అభిమానించినట్టే.@KTRTRS
@ysathishreddy @DharaniR_
హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట మండల ప్రజలకు TRS ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు @PRRTRS గారుTRS పార్టీ ప్రతిపాదించిన @GelluSrinuTRS గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. @trspartyonline
ప్ర��ంచ ఆకలి సూచీలో BJP చాటున ప్రభుత్వం కష్టపడి 94 ఉన్న ర్యాంక్ ను 101 ర్యాoకుకు లాక్కొచ్చింది..ఇది ధర్మ మార్గం. ఈ దేశంలో ఆకలి ఓడినా ధర్మం మాత్రo గెలుస్తుంది..@KTRTRS @PRRTRS @trsharish @PKTRSV @GadarajuTRSV