@naralokesh Respected nara Lokesh garu
My name Puneeth parlapalli TNSF Guntakal constitution president thank you for recognition of my party work .
But I am refused to take the recognition award which is given by the party due to some unwanted allegations done on me.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ , విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారాలోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.
@naralokesh#lokesh nara
#naralokesh
మెడికల్ కాలేజ్లను పిపిపి విధానంలో చేపట్టడంపై వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు వివరించాను... మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు. నిజానిజాలు అసెంబ్లీ సాక్షిగా బయట పడతాయనే భయంతోనే వైసీపీ బయట కూర్చుని తప్పుడు ప్రచారంతో బురద జల్లే విధానాన్ని ఎంచుకుంది. ఫేక్ ప్రచారంతో ఎల్��కాలం రాజకీయం చేయలేరు... ప్రజలకు మంచి చేసే విషయంలో ఎక్కడా రాజీ లేదు, వెనకడుగు అంతకంటే ఉండదు.
Heartening to see this little 2nd grade child from our rural school confidently doing English word-building. Her curiosity and confidence in learning say it all. Thanks to stronger foundational learning, English activities, and teacher support in rural classrooms, such progress is becoming the norm across AP schools. Wishing her many milestones ahead. May she keep dreaming big and achieving more.
It was a privilege to join you at the Curtain Raiser of the 30th @FollowCII Partnership Summit, Hon’ble Union Minister @PiyushGoyal ji.
Andhra Pradesh is proud to host this prestigious event in Visakhapatnam this November. We have laid out the red carpet for industries through our business-friendly policies and a robust, future-ready ecosystem.
As we work towards building a Swarna Andhra, our state will become a key growth engine in the making of Viksit Bharat. With a strong focus on infrastructure, innovation, industry, and inclusive governance, Andhra Pradesh will lead from the front in India’s transformation into a developed nation.
I warmly invite global and national stakeholders to explore the vast opportunities that our nation and especially our state have to offer.
Looking forward to welcoming you all to Visakhapatnam!
#SwarnaAndhra #ViksitBharat #PartnershipSummit2025 #InvestInAP
OPEN CHALLENGE!
సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి....బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి....విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి....ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబ��్ధాలు చెబితే ప్రజలెల��� నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది...ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది. బూటకపు ప్రసంగాలు కాదు...అభివృద్ది పాలన ఎవరిదో....విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం...నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా....దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ!
@ysjagan
#YCPAntham
#2024JaganNoMore
మూడు ముక్కలాట ఆడిన జగన్ పాలన ఇంకో మూడు నెలలే. ఈ మోసగాళ్లకు మూడింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి గర్వంగా చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఇది తథ్యం!
#RaaKadaliraa
చంద్రబాబుగారికి మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్నిఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావయాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్ళు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్���లు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కెక్కడిది?
#FalseCasesAgainstNaidu
There is an undeniable and immediate threat to CBN's life. He is being deliberately harmed. His safety is unquestionably at risk.
CBN is facing a dire situation, dealing with mosquitoes, contaminated water, weight loss, infections, and allergies, all without access to timely medical assistance. The GoAP is trying to administer steroids to him.
What is it that the Government doctors and administration are trying to hide?
If any harm befalls @ncbn garu, @ysjagan will be responsible.
#CBNLifeAtRisk