మేనత్త వాళ్ల ఊరి సర్పంచ్ ఎన్నికల్లో కమ్మ vs కాపు పోరు పీక్స్‌లో ఉంది! ఓటుకి రమ్మని ఫోన్ చేస్తే "దూరంగా ఉన్నాను అన్నా, కుదరదేమో" అన్నాను. అయినా కాపు అభ్యర్థిపై గెలవాలనే కసితో కమ్మ అభ్యర్థి ఆ ఒక్కరోజుకే ఏకంగా ఒక లక్ష పంపించారు! 💸😂
మా ఊళ్ళో సర్పంచ్ ఎన్నికల్లో కమ్మ వర్సెస్ కాపు మధ్య హోరాహోరీ పోరు.. ఎవరూ తగ్గట్లేదు!
ఓటుకి రమ్మని ఫోన్ చేస్తే, "దూరంగా ఉన్నాను అన్నా, కుదరదేమో" అన్నాను.
కమ్మ అభ్యర్థి మాత్రం కాపు మీద ఎలాగైనా గెలవాలనే పంతంతో ఆ ఒక్కరోజుకి ఏకంగా 50k వేశారు! 💸😂
Anti HINDU @PawanKalyan@ncbn
అపచారం - మహాపాపం!💔🥹
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో హనుమంతుని ఆలయం నేల మట్టం చేస్తున్న కూటమి ప్రభుత్వం.
అడ్డుకొని తీవ్ర నిరసన తెలియజేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి.
With reference to this tweet,would like clarify that:
✅ As per report-31 sent by the then RO on 04.06.2024 to ECI, it has been confirmed by RO of parliamentary constituency and District Election officer-*56067 number*was reported in the form of people who had been given slips
కన్నడ నాట ఆస్తుల వివాదం… అన్నాచెల్లెళ్ల వ్యక్తిగత విభేదాలు రాజకీయ చర్చగా మారడం ఆసక్తికరం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో అసలు ప్రశ్న ఒక్కటే — ఈ వివాదంతో రాష్ట్రానికి, ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి?
@eenadulivenews@abntelugutv@TV9Telugu@NtvTelugu#TeluguSM
కార్యకర్తల్ని గొర్రెల్ని ఎలా చెయ్యాలి అనే సబ్జెక్ట్ లో Phd చేసి పార్టీ పెట్టినట్టు ఉన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తుల మీద జరగదు, పార్టీ బీ-ఫారం అవసరం లేదు. ఎవరి మాట ఎవరూ వినాల్సిన అవసరం లేదు.
పార్టీ గుర్తు అవసరం లేదు కాబట్టి స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా ఉంటారు.
ఈ లెటర్, తిరుమల లో శ్రీవారి ఉచిత అన్నప్రసాదానికి సిపారసు లెటర్ ఇచ్చి, వెళ్లి ఉచితంగా భోజనం చేసి రండి అన్నట్టు ఉంది
ఈయనపై లెక్కలేనన్ని ఫిర్యాదులు వచ్చినా, వీడియోలు బయటపడినా.. ఈయన ఆధ్వర్యంలోనే పులివెందులలో ఎన్నికలు నిర్వహించారు. ఫలితంగా వైసీపీ నాయకులకు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.
ఇప్పుడు ఓ జనసైనికుడి ప్రాణం పోయింది.
అయినా, జనసేన నాయకులదే తప్పంటూ.. మృతదేహం ముందు కూర్చున్న నాయకులతో వాదించిన పోలీసు అధికారి.
వ్యవస్థలు ఒకవైపే పనిచేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో రాష్ట్రవ్యాప్తంగా తాజాగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఎత్తిచూపుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రం లేదా గవర్నర్ జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని వైసీపీ నేతలు గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే.