@greatandhranews@ysjagan మరి 32 కేసుల్లో 12 సంవత్సరాలనుండి బెయిల్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ బయట ఉన్న వాణ్ణి ఏమనాలి, అదేదో కోర్టుకు వెళ్లి అన్నయ్య కూడా నిరూపించుకోవచ్చు కదా, అది కుదరక ఇలా మద్దెల దరువు ఆ
@DrPradeepChinta@ncbn అది మన అన్నయ్య లోని లేని మంచితనం (చెప్పింది), రాష్ట్రాన్ని అగ్రస్థానం లో (కనిపెట్టింది) అన్నయ్యకు పెట్టడం రానిది చింతపండు, సింగిల్ సింహం కదా పులివెందుల పులి కదా.... దడుసుకూని డైపర్ వేసుకుని పడుకుని ఉంటాడు
@rajareddy95 రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి, అప్పులు - అధ్వాన్నంగా మార్చి ఇలాంటి చిలక పలుకులు చెవితేవినే ప్రజలు లేరుబ్రో.... వాస్తవం లోకి రండి..... ఆ కలలే కంటూ ఉంటాం అంటే ఏం చెయ్యలేరు next, next atleast ప్రతిపక్ష హోదా వచ్చేలా అన్న ట్రై చెయ్యండి సూసైడ్ లా కాదు,లేకపోతే మాకు ఎంటర్టైన్మెంట్ ఉండదు
@rangaaprasad@molakalaravi అలాంటివి వారికి కనపడవు, మాట్లాడారు, ఏదైనా బట్ట కాల్చి ఎదుటి వారి ముఖం మీద వెయ్యడం తప్ప ఇంకేం తెలీదు వీళ్ళకు, waste of time BRO
@molakalaravi కుక్కలు లోయల్టికి ప్రతీక BRO, మీకు లాగ జిత్తులమారి నక్కలయితే కాదులే బ్రో, ఇక ఎస్కోండి, పక్క రాష్ట్ర CM పోస్టులు and ఆ ఫామ్ హౌస్ దొరల వీడియోలు, లేకపోతే ఎడిటెడ్ అన్నయ్య రోడ్ షో లు..... వాటితో సంతోషించండి 🤣🤣🤣😂😂😂🤙🤙
@JustAsking2_0 అయితే ఆ తాడేపల్లి ప్యాలెస్ ముందు 120 feet కటౌట్లు పెట్టుకో, ok BRO 🤣🤣🤣😂🤙 🤙🤙, moreover కరెంటు పోయింది కాదు కాదు కరెంటు తీసేశారు ప్రజలు, అది గుర్తుందా....లేక మర్చిపోయారా 🤣🤣🤣😂😂😂🤙🤙🤙
@YSJ2024 అదేంది బ్రో, ఆ సజ్జలను వదిలేశావ్, ఆయన లేకపోతే అన్నయ్య లేడే అది ఎలా మిస్ అయ్యావు... ఒక వేళ సజ్జలను తీసేస్తే వైసీపీ కూడా ఉండదు చూస్కో మరి, జై సజ్జల 🤣🤣🤣😂😂😂🤙🤙🤙
@saiholicc@naralokesh మరి అన్నయ్య మీద ఉన్న 31 కేసులకు అన్నయ్య పార్టీనే తీసేస్తాడా??, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టులో కేసు వెయ్యండి, ఇంతవరకు వేసిన 335 పిటిషన్లు ఏమైనాయి బ్రో, 🤣🤣🤣🤣🤣🤣😂😂😂🙏🙏🙏 ఇప్పటికైనా వాస్తవంలోకి రండి, నెక్స్ట్ ఏంటి అని ముందుకు వెళ్ళండి అట్లెస్ట్ అపోజిషన్ దక్కొచ్చు.
@YSJ2024 APPSC కేసు జరుగుతోంది,ఇక DSC అంటావా,335 పిటిషన్లు వేశారుగా ఏమైంది మీ ఎవిడెన్స్ను కోర్టే నమ్మకపోతే,ప్రజలు ఎలా నమ్ముతారు బ్రో,ఊరికే ఏదో పేపర్ పట్టుకుని ఏదో వాగితే అదే నిజం అయిపోదు,అదేదో బాబాయి కేసులో చూపించవచ్చు కదా,ఎవిడెన్స్ ను మీడియాలో చూపించకూడదు అనిఆర్డర్ తెచ్చుకొంది ఎవరు బ్రో
@vismayahh నాదొక చిన్న విన్నపం, అలాగే బాబాయి గొడ్డలి పోటుకు సంబంధించిన కేసుకు, అలాగే liquor స్కాం, sand స్కాం, ghee స్కాం, liquor transport స్కాం, రేషన్ స్కాం, కబ్సాలు, ....etc.etc కూడా sign చెయ్యమను BRO
@apg_bc82146@DrPradeepChinta మరి ఆ ప్రూఫ్స్ తో కోర్టులో కేసులు వేయొచ్చు కదా, మరి 335 పిటిషన్లు వేస్తే మొత్తం 335 పిషన్లను కోర్టు కొట్టేసింది ఎవిడెన్స్ లేవని, and ఓన్లీ ఆలిగేషన్స్ అని, అయినా బుద్ధి రాలేదా మీకు.... చెయ్యండి చెయ్యండి ఆ 11 కూడా తగ్గేలా ప్లాన్ చెయ్యండి ok 🤣🤣🤣🤣😂😂😂🤙🤙🤙
@varmamaster7 అలాగైతే, TDP కంచుకోటలో పోటీచేసి గెలిచి చూపించమను అప్పుడు ఒప్పుకుంటాం.... ఆ గ్రామ సింహం పులి... ల వదిలి రాదు, మీరు మీ ఎలివేషన్ మార్చరు దొందూ దొందే 🤣🤣🤣😂😂😂