పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి TDP కి, బాబు గారికి నూటికి నూరు శాతం తొత్తు అని ఈ స్థానిక ఎన్నికలు నిరూపించాయి. ఇందులో ఒక్క శాతం కూడా అనుమానానికి తావు లేదు.ఈ ఎన్నికల్లో JSP అనే NGO, నాయకుని నిజ స్వరూపం ప్రజల ముందు కనుపడుతుంటే ఏమీ చెయ్యలేక నిజాలు మాట్లాడే నా మీద పడితే ఏముస్తుంది. ఈ నిజాల్ని జీర్ణంచ��కోండి. మీకే మంచిది!!!
బుర్ర మీద ఉన్న బత్తాయిలు పక్కకు పెట్టీ ఆలోచించండి
‘సెక్యులర్’ అనే పదం లేదు కాబట్టి డా. బి.ఆర్. అంబేద్కర్ గారు లౌకిక రాజ్యాంగాన్ని రాయలేదని ఎవరో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు!
1976లో 42వ సవరణ ద్వారా 'సెక్యులర్' పదాన్ని చేర్చిన మాట నిజమే, కానీ మన రాజ్యాంగం మొదటి నుంచే లౌకికత్వంతో కూడినది.
* ఆర్టికల్స్ 25-28: మత స్వేచ్ఛను ఇస్తాయి.
* ఆర్టికల్స్ 14-16: సమానత్వాన్ని అందిస్తాయి.
* ఆర్టికల్స్ 29-30: మైనార���టీ హక్కులను కాపాడతాయి.
ఇవన్నీ 1950 నుంచే ఉన్నాయి.
అంబేద్కర్ గారే స్వయంగా రాజ్యాంగం మత స్వేచ్ఛను కాపాడుతుందని చెప్పారు. 'హిందూ రాజ్' వస్తే దేశానికి పెను ప్రమాదమని కూడా హెచ్చరించారు.
దయచేసి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను చదవండి. మీ రాజ్యాంగ విజ్ఞానాన్ని WhatsApp Forwards ల నుండి నేర్చుకోవడం ఆపేయండి! 🙏