మాదాపూర్‌లో తన పేరిట 7 ఎకరాల భూమి ఉన్న సంగతే అమ్మణ్ణమ్మ గారికి తెలియదు!
జీవిత చరమాంకంలో, చావుబతుకుల మధ్య ఉన్న సమయంలో.. మరణశయ్యపై ఉండగానే ఆమె వేలిముద్రలు తీసుకుని, ఆ భూమిని మనవడు నారా లోకేష్‌కు గిఫ్ట్ డీడ్ చేసినట్లు చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడే బహిరంగంగా ఆరోపించారు.
మరో విచిత్రమేమిటంటే.. ఏడెకరాల మాదాపూర్ భూమికి యజమానిగా ఉన్న అమ్మణ్ణమ్మ గారు తన జీవితంలో ఒక్కసారి కూడా హైదరాబాద్‌లో అడుగుపెట్టలేదట!
ఇదంతా చూస్తుంటే భూమి ఎవరిది? బదిలీ ఎలా జరిగింది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు?
ఇదేనా నాయుడు గారి నీతి, నిజాయితీ? అంతా ఆయన మాయాజాలమేనా?
ఈరోజు Hyderabad లో నెలకు ₹2 Lakhs సంపాదిస్తున్న Middle-Class Families కి కూడా, వాళ్లకు నచ్చిన Location లో ఒక మంచి Flat కొనడం దాదాపు అసాధ్యంగా మారుతోంది!
అందుకే చిన్న Advice ఏంటంటే…
ఇప్పుడు Sadashivpet లాంటి Emerging Growth Towns లో ఒక మంచి Location లో Plot కొనుక్కోండి.
5–10 Years తర్వాత దాన్ని Sell చేసి, ఆ Money తో మీకు నచ్చిన Location లో భారీ Down Payment చేసి ఒక మంచి Flat కొనుక్కోండి.
ఇది Real Estate లో ఎప్పటి నుంచో ఉన్న Strategy. కొత్తగా చెప్తున్నది ఏమీ లేదు… Just Reminding You! 😊
- Sai Krishna Valeti
9032 623 623
Sharmila diversion politics wasted within 24 hours and @ncbn got caught doing illegal activities in 2024 elections. Nothing is going well for @JaiTDP 🤣🤣🤣
JSP MLA అరవ శ్రీధర్ మీద తిరగబడ్డ రైల్వే కోడూరు ప్రజలు
ఇప్పటికే బత్తుల బలరామ, పంతం నానాజీ, కాకినాడ MP, కందుల దుర్గేష్ మీద తీవ్ర వ్యతిరేకత చూపిన ప్రజలు
ఒక్క నాదెళ్ల మాత్రమే సేఫ్ అంటున్నా కేంద్ర నిఘా వర్గాలు
2024 AP Elections Now Trending In National
2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు పరిధిలో.
సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్యలో లోక్‌సభ 5,667.
మరియు ఏడు అసెంబ్లీ సీట్ల 24,596 రికార్డుల మధ్య సుమారు 31,471 ఓట్ల తేడా ఎలా వచ్చింది.
మే 13న సాయంత్రం 5 గంటలకు 68.04% గా ఉన్న ఓటింగ్ శాతం.
తర్వాత రోజుల్లో 81.86% వరకు చేరడం సుమారు 14% పెరుగుదల.