మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్ షిప్ కాంక్లేవ�� ముగింపు సభలో ప్రసంగించాను. కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చాం. ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతల్ని గుర్తించి అధిగమించాలి. పార్టీ, పర్సనల్, ప్రభుత్వం.. మూడు ‘పీ’లను అందరూ పాటించాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలను ��ుర్తించాలి. వైసీపీ దుష్ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలి. కలిసికట్టుగా రాష్ట్రాన్ని, పార్టీని నడిపిద్దామని చెప్పాను. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కు బుధవారంతో మూడేళ్లు పూర్తయినందున ‘నిజం గెలిచింది’ పేరుతో బూత్ లెవల్లో 53 దీపాలు వెలిగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.
I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.
May Lord Ganesha bless every family with prosperity, happiness and success.
చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ మావయ్య వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. రాజకీయ నాయకుడిగా, నటుడిగా తెలుగు ప్రజలకు ఆయన విశేష సేవలందించారు. నిబద్ధతకు నిలు��ెత్తు రూపంగా నిలిచారు. హరి మామయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు, ప్రేమ మా హృదయాలలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.
Please do Join for an engaging interaction and discussion on the #Veligonda Project with Somireddy Chandra Mohan Reddy Garu @Somireddycm , MLA, Sarvepalli.
📅 29.08.2026
⏰ 8:00 PM IST
🎤 Host: @CWC_TDP
🤝 Co-hosts: @AxiomMind08 | @Balakot67767333
URGENT REQUEST
Missing-person complaint lodged at Raidurgam PS. Kindly preserve/check CCTV footage around Madhura Nagar Colony, Khajaguda Y Road & Raidurg urgently, as it may be overwritten.
@cyberabadpolice@CPCyberabad@TelanganaCOPs@TelanganaDGP
URGENT REQUEST
Missing-person complaint lodged at Raidurgam PS. Kindly preserve/check CCTV footage around Madhura Nagar Colony, Khajaguda Y Road & Raidurg urgently, as it may be overwritten.
@cyberabadpolice@CPCyberabad@TelanganaCOPs@TelanganaDGP
నారా లోకేష్ గారిని కలిసిన సురేష్ కల్లూరి గారు!!
కొన్ని తరాలుగా వ్యవసాయంలో రైతన్నలకు తోడుగా నిలిచి, ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితుల్లో వున్న ఒంగోలు గిత్తన�� ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారిని కోరారు. ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సానుకూల స్పందనకు ధన్యవాదాలు.
Well done Suresh Garu!! 🙏🏻🙏🏻👏👏
రైతులతో ఎమోషనల్ బాండింగ్ ఉండే ఇలాంటివి చెయ్యాలి @naralokesh @ncbn Garu!! Make it happen Sir!!
@kallurisuresh @naralokesh