మెడల్ని వంచి, కథల్ని మార్చి
కొలిక్కితెచ్చే పనెట్టుకొని
తొడకొట్టాడో.. తెలుగోడు 💪
#PowerGlance ~ Guts & Glory of #HariHaraVeeraMallu sri @PawanKalyan garu
▶️ https://t.co/yKOpaqUfcU
Happy birthday to a genuine leader and a remarkable person! Have a great year ahead sir 🙏💐
తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే
పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు 💐శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.❤️
Happy Birthday @PawanKalyan !
#8YrsOfGabbarSinghHysteria#8YearsforGabbarSingh#Trendspspk ఇంత వారికి గబ్బర్ సింగ్ రికార్డును బ్రేక్ చేసింది లేదు ఏది వచ్చినా రాకపోయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత క్రేజ్ ఎవరికీ లేదు రాదు కూడా ఆయన స్థాయి వేరు ఆయనకి మా గుండెల్లో ఉన్న స్థానం వేరు
#8YearsOfGabbarSinghHysteria#Trendspspk#8YearsforGabbarSingh రే రే రేయ్ ట్విట్టర్లో మనకంటూ ఒక ట్రెండ్ సృష్టించాలీ అనుకున్నప్పుడు మరి ఆ జోష్ ఏదిరా ఎనర్జీ ఏదిరా తొందరగా కానీయండి ఏడుపు గొట్టు ఎదవల్లారా ట్రెండ్ సృష్టించారు 12 గంటల్లో 😎😎🤘🤘✊✊✊💪💪💪