నాకు చెప్పకుండా నా భూమిని రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిది?
తప్పుచేయనప్పుడు నేనెందుకు MRO ఆఫీస్ కి వచ్చి అర్జీ పెట్టుకోవాలని మంత్రిని అడుగుతున్నా..
మీ హెరిటేజ్ కంపెనీని రెండేళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, మీకు సంబంధం లేదు అంటే.. ఒప్పుకుంటారా @ncbn?
- ఏబీ వెంకటేశ్వర రావు.
#CBNJungleRaj #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
కాదంబరి జత్వాని ఒక బ్లాక్ మెయిలర్ అని, ఐపీఎస్ లపై ఈ ప్రభుత్వ కక్షసాధింపు నిజం అని తేలతెల్లమైంది.
నాడు ఓవర్ యాక్షన్ చేసిన ఈ పచ్చ జర్నలిస్టులు.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?
ఎంతసేపు వైయస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేయడం తప్పితే.. వీళ్ళకు ప్రజా సమస్యలు పట్టవు..
ఈ @ncbn భజన బ్యాచ్ రాష్ట్రానికి శనిలా తయారయ్యారు.
#CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
మేము బెమ్మీ అంటే బెమ్మీ. తిమ్మి అంటే తిమ్మి. బెమ్మీ అనుకుంటే మొదటి పేజీలో వస్తుంది. తిమ్మి అనుకుంటే లోపలి పేజీలో. ప్రజాభిప్రాయాన్ని మా అవసరానికి అనుగుణంగా మారుస్తూ ఉంటాం.
కొంచమైనా సిగ్గు ఉంటే, ఏపీ హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే రాజీనామా చేయాలి.
ఆవిడ వేసుకున్న మేకప్ గురించి అంటేనే దాన్ని పెద్ద జాతీయ సమస్యగా చిత్రీకరించి, యెల్లో మీడియాని ఉపయోగించి వీధి - వాడ డప్పు కొట్టించారు.
ఇప్పుడు గుంటూరు లో జరిగిన సంఘటన గురించి ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఆ అమ్మాయికి జరిగిన అవమానం అంత తేలిగ్గా తీసేస్తారా?
జగన్ ఒక పాలసీ పెట్టుకొని మాకు ఇన్ని ఉద్యోగాలు కావాలి అంటూ చెబితే దాన్ని రచ్చ చేసింది మీరే సార్... అంటే. ఈ ఎల్లో రక్తం అని.... ఇప్పుడు ఏడిస్తే ఏమి లాభం... ఎకరం 99 పైసలకి కాకుండా డేటా సెంటర్స్ వచ్చేవి... జిందాల్ వచ్చేది...
Andhra Pradesh Trending In INDIA!✅️
A Horrific Incident Occurred In Krishna Babu Colony, Guntur.
A Dispute Erupted Between Two Groups Over A Household Borewell.
Acting On The Orders Of Local TDP Leader Mallela Murthy.
A Transgender Person Attacked A Woman And Stripped Her In Public View.
🚨 #CBNFailedCM
అనుభవం లేదు.. అట్లకాడ లేదు.. బాబు పాలనలో అంతా శూన్యమే!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెం.1 స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని.. తన అసమర్థపాలనతో నేడు 8వ స్థానానికి దిగజారేలా చేసిన చంద్రబాబు
కూటమి నేతలకు మామూళ్లు ఇవ్వలేక రాష్ట్రాన్ని వదిలిపోతున్న దిగ్గజ కంపెనీలు.. ప్రతి పనికీ రేటు కట్టి కంపెనీలను బెదిరించి వసూళ్లు
ఇలా అయితే.. 2029 నాటికి దేశంలోనే అట్టడుగు స్థానానికి రాష్ట్రం పడిపోయే ప్రమాదం
#YSJaganDevelopsAP
మళ్లీ అబద్ధాలు మొదలు పెట్టారు.
కట్టు బట్టలా? కాకర కాయా?
హెరిటేజ్ ఫుడ్స్
సొంత ఇల్లు, మామగారి ఇల్లు
సొంత ఆస్తులు, మామగారి ఆస్తులు
తెలుగు దేశం పార్టీ ఆస్తులు
ఇవన్నీ తెలంగాణా వాళ్లకు ఇచ్చేసారా?
అసూయ కలిగింది అంటే మాత్రం ఒప్పుకోవచ్చు.
వైయస్ జగన్ గారి భీమవరం పర్యటనకి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది
పోలీసులు ఉన్నా.. ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యారు
-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి
#CBNFailedCM
ఆ జనం ఏంటయ్యా సామీ.. 🥵🔥🔥
బస్సులు పెట్టి తీసుకొని వస్తే వచ్చినవాళ్లు కాదు
వందా, రెండు వందల కి వచ్చిన జనం కాదు
లిక్కర్ కి వచ్చిన వాళ్ళు కాదు
ప్రభుత్వం పై వ్యతిరేకతతో అన్నం పెట్టె రైతుకి కడుపు కాలితే వచ్చిన రైతులు.
#YSJagan
ఆ జనాన్ని చూస్తుంటే... 2024లో మనం ఎలా ఓడిపోయామో అర్థం కావడం లేదు... నిజంగానే EVM స్కామ్ జరిగిందా అంటారా? ఏమో... ఆ దేవుడికే తెలియాలి...
"EVM స్కామ్" అన్నానుగా... నా మీద UAPA కేసు కూడా పెట్టేస్తారేమో!