సిలికాన్ వ్యాలీ అంటే అమెరికా ఎలా గుర్తొస్తుందో రాబోయే రోజుల్లో ఇన్నోవేషన్ వ్యాలీ అంటే ప్రపంచం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలి. శ్రీకాకుళం నుండి కర్నూలు వరకు ఒక ఇన్నోవేషన్గా తయారుకావాలి. అందుకు జ్ఞానభేరి నాంది పలకాలి.
హుదూద్ తుఫానుతో అతలాకుతలమైన విశాఖ నగరాన్ని ఉక్కు సంకల్పంతో 8 రోజుల్లోనే మామూలు స్ధితికి తెచ్చాం. నేడు ప్రపంచంలోనే సుందరమైన నగరంగా రూపుదిద్దాం. ఇదంతా మన సమిష్టి కృషి ఫలితం.
విజయవాడ ఐటీఐ రోడ్లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనాన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, పలు నూమూనాలను ఆయన పరిశీలించి, విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు.
Thatipudi Reservoir is a water reservoir on River Gosthani located in Tatipudi, Vizianagaram District Andhrapradesh. Thatipudi Reservoir Project was constructed during 1963-1968. It is one of the best tourist place in Vizianagaram District, it is famous for boat riding.
Saurabh all of16, today became only the fifth Indian shooter to claim a gold in the Asian Games history, beating a field of multiple world and Olympic champions in the 10m air pistol finals
#AsianGames2018#SaurabhChoudhary#16yearsoldshooter#10MAirpistel
Two special trains will run tomorrow to Kolkata from Trivandrum & Ernakulam. Train services expected to restore on all lines by tomorrow evening. Commercial flights will start operating from Kochi Naval Base from tomorrow: Government of India #KeralaFloods
Papikondalu is a magnificent range of hills near Rajahmundry, Andhra Pradesh. The second longest river in India, Godavari, flows through these hills making beautiful turns. Tourists take boat rides to experience the breathtaking beauty of the Papikondalu. #AmazingAndhra