తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో అభివృద్ధి పనుల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం రూ.35.19 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం దీక్ష విరమణ మంటపం, 96 గదులతో భారీ సత్రం నిర్మాణం చేపట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం అనంతరం మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకొనేందుకు కొండగట్టు క్షేత్రానికి వెళ్లినప్పుడు అక్కడి మౌలిక సదుపాయాల కల్పనపై విజ్ఞప్తులు వచ్చాయి. అందుకు అనుగుణంగా చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసిన టీటీడీ ఛైర్మన్ శ్రీ @BollineniRNaidu, పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈ.వో, అడిషనల్ ఈ.వో., జె.ఈ.వో.లకు కృతజ్ఞతలు. ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
యాదాద్రి భువనగిరి జిల్లా
చౌటుప్పల్ శ్రీనివాస్ థియేటర్లో
OG సినిమా బెనిఫిట్ షో మొదటి టికెట్ ను వేలం పాటలో 1,29, 999 రూపాయలు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ అభిమాని ఆముదాల పరమేశ్...
#TheyCallHimOG@PawanKalyan
*JanaSena's Spiritual Solidarity: Unified Prayers for the Nation*
The incident of brutal and cowardly terrorist attack in Pahalgam, Jammu & Kashmir, has shaken the Nation and yet in the face of this tragic adversity, #OperationSindoor is a testament to the unparalleled bravery and unwavering commitment shown by our armed forces and their resolve to shield Bharat.
To pray for the safety and success of our forces and the triumph of our nation, @JanaSenaParty leaders and JanaSainiks conducted All Dharmic prayer gatherings across temples, mosques, and churches, including prominent Lord Karthikeya temples in Tamil Nadu, Karnataka, and Andhra Pradesh, the Indrakeeladri Sri Durga Devi Temple, and the Arasavalli Sun Temple.
I extend my heartfelt gratitude to JanaSena Party PAC Chairman and Minister Sri Nadendla Manohar garu, MLC Sri P. Hariprasad garu, Minister Sri Kandula Durgesh garu, MLAs Sri Arani Srinivasulu, Sri Patsamatla Dharmaraju, Sri Pantham Nanaji, Sri Sundarapu Vijay Kumar, Sri Bolisetti Srinivas, Sri Arava Sridhar, Sri Battula Balarama Krishna, Sri Mandali Buddha Prasad, and Sri Nimmaka Jayakrishna, AHUDA Chairman Sri T.C. Varun, KUDA Chairman Sri Tummala Ramaswamy; Pithapuram Incharge Sri Marreddy Srinivas, and every individual who participated in the all-Dharmic prayer gatherings that transcended boundaries of faith.
Together, we stand united and strong in our collective resolve to vanquish terror and uphold the sovereignty of our motherland.
@narendramodi@adgpi@IAF_MCC@indiannavy@BSF_India@rajnathsingh@AmitShah@DrSJaishankar
#JSPSalutesIndianArmedForces
Powerful words from Andhra Pradesh Deputy CM Shri @PawanKalyan garu and completely stand by him.
“If anyone tries to mess with Sanatana Dharma, we all Hindus will rightfully will voice out .
Secularism is a two-way street. If you expect us to take the beating while others are pampered, that’s not going to happen. We won’t be silent punching bags.”
“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||”
They try to divide us by regions, but forget the strength of our two Hindu warriors –
Yogi Adityanath in the North and Pawan Kalyan in the South
One Dharma, one strength! #PawanKalyan 🚩