గోడం నగేష్
30 సం... టీడీపీ లో ఉన్నాడు
మినిస్టర్, అదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేసారు
ఇప్పుడు బీజేపి లో చేరి అదిలాబాద్ ఎంపీ గా గెలిచారు
కానీ లుక్ at the bonding with Boss
అంతే, ఒక్కసార��� బాస్ తో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఫిదా అయిపోవటమే..🔥
I want to thank Balakrishna Garu for gracing the Gangs of Godavari pre-release event with his presence.
I would like to express that Balakrishna garu and I have always maintained mutual respect for eachother and We share a great friendship from a long time. It was wonderful to share the stage with him again.
@VishwakSenActor@vamsi84@SitharaEnts #KrishnaChaitanya
మనుషులు లేని శవం వద్ద మాత్రమే.. రాబందులు వాలుతాయి శవాల దగ్గర శవ రాజకీయాలు చేయడానికి రాబందులు మాదిరిగా వైకాపా నాయకులు వాలిపోతున్నారు. పింఛనులు పంపిణి చేయడం చేతకాక దొంగ నాటకాలాడుతున్నారు. #ResignJagan#AndhraPradesh
జగన్ రాజకీయ లబ్ధి కోసం టీ��ీపీ పెన్షన్లు ఆపిందంటూ నీచమైన ప్రచారం చేస్తూ 15 రోజుల్లో రూ.13 వేల కోట్లు మళ్లించి ఖజానా ఖాళీ చేశాడు . వృద్దాలను మోసం చేసాడు. #ResignJagan
సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను సీయం జగన్ రెడ్డి సక్రమంగా నిర్వహించకుండా, దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థలపాలు చేస్తున్నారు. #ResignJagan#AndhraPradesh
పింఛన్లు పంపిణీ వ్యవహారాన్ని వైకాపా నాయకులు రాజకీయంగా వాడుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఎంతకైనా బరితెగిస్తున్నారు వృద్ధులను,పింఛన్ దారులను బలిగొంటున్నారు. పింఛన్లు పంపిణీ చేయకపోతే రాజీనామా చేసి దిగిపో జగన్.! #ResignJagan#AndhraPradesh
ఇంటి వద్దకే పింఛన్లు ఇవ్వొద్దు అని ఎలక్షన్ కమిషన్ ఎక్కడా చెప్పలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పటికి జగన్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నా��ో సమాధానం చెప్పాలి.
#ResignJagan
#PensionsDongaJagan #AndhraPradesh
అవ్వాతాతల పెన్షన్ల సొమ్ము దోచుకున్న గజదొంగ, దివ్యాంగులు, వితంతువుల ఆసరా అయిన పింఛను సొమ్ము సొంత మనుషులకు దోచిపెట్టిన దోపిడీదారుడు జగన్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి ప��దవికి రాజీనామా చేయాలి.
#ResignJagan
వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయముంది 2014లో మా నాన్నని చంపేశారన్నాడు 2019లో బాబాయిని చంపి ఓట్లు అడిగాడు. నేడు పెన్షనర్ల ఉసురు తీసి జగన్ శవ రాజకీయం చేస్తున్నాడు.. #ResignJagan