#Kanshiram...Once upon a time 🙏
#RSP... Present time 👊
వడ్డీ చక్రవడ్డీ భూ చక్రవడ్డీ విష్ణుచక్ర వడ్డీతో సహా BSP పార్టీకి వున్న బాకీ చెల్లిస్తాం
🐘🐘🐘🦣🦣🦣💯💪💙🫵🙏
జనసంద్రమైన జమ్మికుంట
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన బహుజన గర్జనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.అర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
#జమ్మికుంట పట్టణంలో బైక్ ర్యాలీ కొనసాగుతుంది. ర్యాలీ జమ్మికుంట జంక్షన్ నుండి ఆర్టీసీ బస్టాండు మీదుగా యం.పి.అర్ ఫంక్షన్ హాల్ వరకు సాగింది.జిల్లా నలుమూలల నుండి వందలాది మంది పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
#VoteMaaku_AdhikaramMeeku
#RSP4CM #Time4Blue #VR99% #IamRSP #BSP4Telangana #KCRFailedTelangana #ElephantThisTime #BahujanaYatra @RSPraveenSwaero@BITCELL_BSP @BSP4Telangana
*ఈ విశ్వం లోఎటు చూసినా*
*మీ రూపమే*
మా నీడను తాకితే మైలపడిపోతాము అనే మూర్ఖులు ఉన్న ఈ సమాజంలో,
మా అడుగులకు రాచ బాటలు వేసిన పోరాట యోధుడు,
అజ్ఞానపు మనువాద బానిస సంకెళ్లు తెంచి,
మా జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడు,
మా జ్ఞాన శిఖరం,
మా ఆత్మగౌరవ పతాకం,
మా హక్కుల ప్రధాత,
మీరే మాకు ఆదర్శం,
మీరే మాకు శాశ్వతం,
మీ మార్గమే ఆచరణగా,
మీ ఆశయ సాధనే లక్ష్యంగా,
మీ బాటలో నడుస్తున్న మాకు,
మీరే మా ధైర్యం, మీరే మా బలం,
మీరే ఈ దేశానికి దిక్సూచి,
విశ్వ జ్ఞాని ఒకే ఒక్కడు,
బాబా సాహెబ్ అంబేడ్కర్.
✊🪴✊🪴✊
#Babasaheb