మొగలిరేకులు , ఇస్తరాకులు , కార్తీకదీపాలు సీరియల్స్ బదులు ఈ "బొట్టాయమ్మ ఫ్యామిలీ డ్రామాలు" సీరియల్స్ గా తీస్తే లైఫ్ లాంగ్ టీవీ సీరియల్ కి కరువు ఉండదేమో 🤮🤮
రైతు కంట కన్నీరు దేశానికి మంచిది కాదు. ఇంత మంది ని బాధ పెట్టి ఎమ్మి సాధిస్తారు. జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి అనుభవించక తప్పదు. ప్రతి దానికీ లెక్క ఉంటుంది. #SaveAmaravati @VPSecretariat @PMOIndia
ఇప్పటి వరకు నేను చూసిన నాయకులలో అత్యంత దరిద్రుడు ఈ రాజశేఖర్ రెడ్డి
*తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలని నాదెండ్లభాస్రరావుతో కలిసి అసెంబ్లీలో ఆడవారితో గాజులు పగలకొట్టించి రాజకీయంచేసిన దౌర్భాగ్యుడు
*గంగిరెడ్డితో కలిసి బాబుగారిని చంపటానికి స్కెచ్ వేసి దొంగేడుపులు ఏడ్చిన దొంగ ఎదవ
Prime Minister Shri Narendra Modi laid the foundation stone for Amaravati with good intentions!
Stopping the construction of Amaravati is a disaster not only for the state but also for the country! @RatanSharda55@RSSorg#222DaysofAmaravatiProtests@PMOIndia
ఇది ప్రభుత్వ నిర్వాకం .. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర తేతలిలో ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేస్తే అసలు నిర్మాణానికి పనికి రాని ఇసుకను పంపించారు. 16,000 పెట్టి కొంటే ఇదా మీరు పంపించే ఇసుక అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు.
ప్రతి చోట కేసుల సంఖ్య లో తగ్గుదల కనిపిస్తుంది.
కానీ ఏపీ లో మాత్రం హెచ్చుదల కనిపిస్తుంది.
కారణం అడిగితే ప్రభుత్వం టెస్టులు ఎక్కువ చేస్తున్నాం అంటారు.!
మీరు చేస్తున్న టెస్టులకి ఖచ్చితత్వం లేదు,ఫలితాలు మీ పాలన లో లాగా రివర్స్ లో వస్తున్నాయి.
దీనికి సమాధానం ప్రభుత్వం వద్ద ఉందా?
@Maganti_Ramji YCP పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేలను మంత్రుల అవినీతిని ఆధారాలతో అడ్డగోలుగా తిడుతున్నా ఎదురు సమాధానం లేదు.భయమేస్తోందా paytm కుక్కలకి రాజు గారిని టచ్ చెయాలి అంటే 🤭🤭🤭
రేపు రాజు ఎవడో రెడ్డి ఎవడో కానీ రైతు శాశ్వతం , రైతన్న పొట్టగొడితే చిప్ప మిగులుద్ది నాయకులారా..రైతు వెంట ఉండండి వాళ్లకి న్యాయం చేయండి...ఎలెక్షన్లు ముందు ఇచ్చిన మాట నిలపెట్టుకోండి..జై అమరావతి #SaveAmaravatiFarmers#204DaysOfAmaravatiProtests#NriTDPCanada