బక్క జడ్సన్ అరెస్ట్
కాంగ్రెస్ ��హిష్కృత నేత బక్క జడ్సన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..
ఇంటికెళ్లి బక్క జడ్సన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలుస్తానని ఇటీవల ప్రకటించిన బక్క జడ్సన్..
రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లోనే ఉందని నిరూపిస్తానని సవాల్...
జడ్సన్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు..
1 Hour Long Speech in Assembly by CM Revanth on Allu Arjun .. But
Did CM Revanth speak for Gurukul School Student Shailaja who died of Food Poisoning ❓️
Did CM Revanth the Education Minister speak when Anirudh die in Govt School ❓️
Did CM Revanth take action when Sai Reddy Ex Sarpanch in his own constituency committed suicide and wrote Revanth's brothers responsible in Suicide Note ❓️
ఈ సంఘటనల్లో ప్రభుత్వం ఎవరిని అరెస్టు చేసింది?
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ వెహికిల్ ఢీకొని ఓ వ్యక్తి మృతి - నో అరెస్ట్ ❌
మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్ళు విరగగా..మరో ఇద్దరికి విరిగిన కాళ్ళు - నో అరెస్ట్ ❌