Sugali Preethi's Case... 👇🏻
They didn't file a case against the officers who allegedly tampered with evidence.
They didn't file a case against the hospital over the post-mortem report.
They didn't file a case against the then government, the then Chief Minister, or the police officials.
They didn't file a case against the former @YSRCParty ministers who, according to the family, humiliated them, questioned them, and failed to respond to their repeated pleas for justice.
They didn't file a case over the alleged assault on them or the house arrest they faced.
They didn't file a case against the Home Minister or the present Chief Minister.
But they filed a case against Shri @PawanKalyan Garu.
The one who stood with them when everyone else ignored their pain.
The person who was moved by their suffering.
The person who mobilized lakhs of people demanding justice.
The person who ensured Sugali Preethi's case remained in the public consciousness instead of disappearing like countless other cases.
The person whose relentless fight compelled the previous government to announce financial assistance, land, a job, and issue a G.O. claiming that the case would be handed over to the CBI. But the promised CBI investigation never materialized, and the G.O. became nothing more than an empty promise in the eyes of the family and the public.
Even after the NDA government came to power, he met the family again and discussed the case with the Home Minister, seeking further action.
What more could he have done?
Was he the Judge?
Was he the Investigating Officer?
Was he the Home Minister then?
No.
Yet he chose to stand with a victim when many remained silent.
Today, the person who stood beside the victim is the one facing a case from the victim's own family.
If this is the consequence of standing for justice, who will come forward for the next victim?
Reality of Kaliyuga 🙏🏻
#SugaliPreethi
@fitforurself@NTRGazette 2019 లో రెండు చోట్ల ఓడిపోయాడు, 2024 లో 100 strike rate...
151 నుంచి 11 లా పై నుంచి కింద పడితే బాధ పడాలి, సిగ్గు పడాలి..
కింద నుంచి పైకి వెళ్తే గర్వ పడాలి...
@RammmSRH@NTRGazette పొత్తులు పెట్టుకోనిది ఎవరు, పెట్టుకోవాలని try చేయంది ఎవరూ?
YCP తో కనీసం జనం కూడా పొత్తు పెట్టుకోవాలని లేరు కాబట్టే ఏ పార్టీ అతనితో నడవడానికి లేదు. కానీ వైసీపీ ఓడిపోతాడనే భయం ఉంది కాబట్టే జనసేన తో పొత్తు��ు ట్రై చేసింది.
రాజన్న పెట్టుకోలేదా పొత్తు, చంద్రన్న పెట్టుకోలేదా పొత్తు
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం
• కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యం
• జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం
• క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం
• 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే కసరత్తు
• పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన జనసైనికులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు
• దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న జనసేనాని ఆలోచనకు కార్యరూపంగా ఈ కమిటీలు.
జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులకు తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పించే దిశగా పార్���ీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్ద���లనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల సేవలు, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల అంకితభావం వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించి పార్టీ అధ్యక్షుల వారి పరిశీలనకు సమర్పించనున్నాయి.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారితో సమన్వయం చేస్తూ పనిచేసే 21 మంది సాధకులతో ఈ కమిటీ రూపుదిద్దుకుంది. ప్రతి కమిటీకి పరిశీలకులుగా సీనియర్ నాయకులను నియమించారు. అలాగే ఈ కమిటీలలో వీరమహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించడం జరిగింది..
పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీల కూర్పును స్వయంగా సమీక్షించి ఆమోదించారు. కమిటీలు సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని స్వయంగా తీసుకోనున్నారు.
క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి ��నసైనికుడికి గుర్తింపు లభించాలన్న లక్ష్యంతో, దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న ఆలోచనకు కార్యరూపం ఇస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
#JSPForNewAgePolitics
ప్రజల కోసం తన కష్టార్జితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్ను సైతం త్యాగం చేసిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై భూ కబ్జా అంటూ అవాస్తవ ప్రచారాలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.
రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక, ఆంధ్రప్రదేశ్లో తిరస్కరణకు గురైన ఒక క్రిమినల్ రాజకీయ పార్టీకి మద్దతుగా తెలంగాణలోని కొందరు పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్, స్వయం ప్రకటిత మేధావులు, ఎర్నలిస్టులు, చిల్లర నాయకులు కలిసి దుష్ప్రచారాలకు దిగటం సిగ్గుచేటు.
పవన్ కళ్యాణ్ గారి శంకర్ పల్లి ఫాం హౌస్ పై వాస్తవాలు:
• 15-12-2014న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882 సెక్షన్ 54 ప్రకారం చట్టబద్ధంగా భూమి కొనుగోలు జరిగింది.
• రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908 సెక్షన్ 17 ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదైంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే చట్టబద్ధ యాజమాన్యానికి అధికారిక సాక్ష్యం.
• FTL నిబంధనలు నిర్మాణాలపై వర్తిస్తాయి కానీ యాజమాన్య హక్కులపై కాదు.
• శిఖం పట్టా భూమి అంటే వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి. దానిని "ప���రభుత్వ భూమి"గా చిత్రీకరించడం అజ్ఞానం లేదా ఉద్దేశపూర్వక మోసం.
• మ్యుటేషన్లు, ఖాతా నంబర్లు, సబ్-డివిజన్లు అన్నీ తెలంగాణ రెవెన్యూ చట్టాల ప్రకారమే జరిగాయి. ఒక వ్యక్తికి ఒకే ఖాతా ఉండాలనే చట్టం ఎక్కడా లేదు.
• Registered Sale Deed = Lawful Ownership.
• Mutation = Statutory Revenue Process.
• Multiple Khatas = Legally Recognized Situation.
• FTL Restrictions = Construction Rules, Not Ownership Restrictions.
అన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టబద్ధ పత్రాలు ఒక వైపు ఉంటే... కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.
పెయిడ్ ఎర్నలిస్టులకు శతఘ్ని సవాల్:
భూ కబ్జా జరిగిందని ఆరోపిస్తున్న వారు ఒక్క ఆధారం అయినా ప్రజల ముందుంచాలి. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన, రిజిస్ట్రేషన్ పొందిన భూమిని "కబ్జా"గా చిత్రీకరించడం మా అధినేత వ్యక్తిగత పరువుకు భంగం కలిగే చర్యకు పాల్పడిన వారు, తెర వెనుక మిమ్మల్ని నడిపిస్తున్న చిల్లర నాయకులు ఎవరైనా సరే బయటకు వచ్చి ఇది తప్పు అని నిరూపించగలరా?
వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎంత చేసినా, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతను, ప్రజల నమ్మకాన్ని, జనసేన ప్రయాణాన్ని దెబ్బతీయలేవు.
అవిపవన్ కళ్యాణ్ గారి మీద
పవన్ కళ్యాణ్ గారిపై అబద్ధపు ఆరోపణలు చేయడం అంటే హిమాలయ శిఖరాన్ని గులకరాయితో కూల్చేయాలని ప్రయత్నించినట్టే.
#EndofCheapPaidArtists
50 శాతం గ్రీన్ కవర్ ఉండాలని చెప్పాము... గ్రేట్ గ్రీన్ వాల్ లాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకు వెళ్లలేరా?
•టైమ్ ఫ్రేమ్ ప్రకారం... బాధ్యతగా పని చేయకపోతే ఎలా?
•ఎర్ర చందనం వెనక్కి తెచ్చే ప్రక్రియ ఎంత వరకూ వచ్చింది?
•శ్రీ వనజీవి రామయ్య, శ్రీ దుశ్శర్ల సత్యనారాయణల నుంచి స్ఫూర్తి తీసుకోండి
•వ్యక్తులుగా వారు ఎంతో సాధించారు... వ్యవస్థ ఉన్న అటవీ శాఖ ఎంత సాధించాలి
•అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు
•పనుల్లో నిర్లక్ష్యం వహించిన కొంత మంది అధికారుల తీరుపై ఆగ్రహం
‘రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ ఉండాలి... పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం పెంపు ఎంతో కీలకం. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ చేపట్టాము. ఆ కా���్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లలేరా? నిర్దేశిత టైమ్ ప్రకారం, బాధ్యతగా పని చేయకపోతే ఎలా? అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ��టవీ శాఖ అధికారులను ప్రశ్నించారు. విధులు, నిర్దేశించిన బాధ్యతలపై అలసత్వం వహిస్తే ఉపేక్షించలేమని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే కేవలం మన శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే అమూల్యమైన ఎర్ర చందనం టన్నుల కొద్దీ విదేశాలకు అక్రమంగా తరలిపోయింది.. చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాల కస్టమ్స్ అధికారుల వద్ద వేల కోట్ల విలువైన మన కలప సీజ్ చేయబడి ఉంది.. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చే���ుకుంటూ విదేశాల్లో పట్టుబడిన ఎర్రచందనాన్ని తిరిగి భారతదేశానికి రప్పించే ప్రక్రియ ఎంత వరకూ వచ్చిందని ప్రశ్నించారు. గ్రీన్ కవర్ 50 శాతం పెంచడానికి వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రీన్ బెల్ట్, ఎర్రచందనం రికవరీ, గ్రేట్ గ్రీన్ వాల్ పై అంశాలవారీగా అధికారులతో సమీక్షించారు. న���ర్దేశించిన కార్యక్రమాలను చేపట్టడంలోను, అటవీ భూముల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించని కొందరు అధికారులపై ��ప ముఖ్యమంత్రివర్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పరిగణించకుండా, అటవీ ఆస్తులను పరిరక్షిచలేకపోయినా ఉపేక్షించబోమన్నారు. ప్రజలకు జవాబుదారీగా, పారదర్శకంగా పని చేయాలని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ వంటి కీలక అటవీ ప్రాంతాలలో పులులు తాగునీటి కోసం అడవి దాటి గ్రామాల వైపు రాకుండా, వాటి సంచార మార్గాల్లోనే వాటర్ సాసర్స్ ఏర్ప��టు పనులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “వనజీవి రామయ్య గారు, దుశర్ల సత్యనారాయణ గారు లాంటి పర్యావరణ ప్రేమికులు ప్రకృతి కోసం తమ జీవితాలనే అర్పించి అద్భుతాలు సృష్టించారు. ఎటువంటి స్వార్థం లేకుండా, కేవలం రాబోయే తరాల మనుగడ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఆ ఇద్దరి నుంచి స్ఫూర్తి పొందాలి. ఒంటరిగా వారే అంతటి హరిత విప్లవాన్ని సాధించినప్పుడు, ఒక వ్యవస్థగా మన�� ఎంత చేయాలి? నిజమైన సంకల్పంతో మనమంతా కలిసి ముందుకు సాగితే పచ్చని భవిష్యత్తు క��్చితంగా సాధ్యమవుతుంది.
•సీజన్ కోసం ఎదురు చూడొద్దు
విత్తన బంతులు వెదజల్లడానికి సంప్రదాయ వర్షాకాలం సీజన్ కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. మన దగ్గర విత్తన బంతులు సిద్ధంగా ఉంటే ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు. కొండ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, అటవీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ చల్లేలా ముందస్తుగానే విస్తృత ఏర్పాట్లు చేయాలి. ఈ విత్తన బంతుల వెదజల్లే కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ��నికే పరిమితం చేయకుండా, ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలి. జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు చేపట్టి 2.5 కోట్ల విత్తన బంతులను పంపిణీ చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వాలంటీర్లతో పాటు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయలి. (1/2)
#PawanKalyanTransformsAP
మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ @PawanKalyan గారు అని యువ హీరో శ్రీ @tejasajja123 అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు.
#Chapter7
జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు గారి ఆరోగ్య సమస్యకు వైద్య సాయం నిమిత్తం పార్టీ కార్యాలయం ద్వారా పది లక్షలు అందించిన అధినేత పవన్ కల్యాణ్ గారు.
Thank you అన్నయ్య @PawanKalyan 🙏
@RayapatiAruna
రాజకీయ అనుభవం లేకపోయినా, ఉరకలేసే ఉడుకు రక్తపు వయసులో ఉన్నా, కయ్యం అంటే కాలు దువ్వే ఆవేశం ఉన్నా సరే. నేటి కాలపు రాజకీయ ముఖ చిత్రం లో ఎన్ని అవమానాలు ఎదురు అవుతున్న, ఎన్ని ఆటంకాలు కలిగిస్తున్న, అన్నిటికి కళ్లెం వ��సి.. కేవలం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం మాత్రమే మన ప్రయాణం అని మమ్మల్ని అన్నిరకాలుగా ఈ రాష్ట్రము కోసం మాత్రమే ఆలోచించేలా చేసి అన్ని చోట్లా ఆచరణలో పెట్టటం లో మీరు 100%సక్సెస్ అయ్యారు సార్ @PawanKalyan గారు. ఇదే అందరు చేస్తే బావుండు.
ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనారోగ్యంతో సర్జరీ చేయించుకున్న వార్త విషయంలో కొంతమంది నీచమైన, అసభ్యకరమైన భాషతో కామెంట్స్ పోస్టులు పెట్టడం నిన్నటి నుండి చూస్తున్నాం. వాటన్నిటిపై లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరో వేసే ముష్టి కోసం నీచానికి దిగజారితే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది అనేది గుర్తుంచుకోండి.
మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, నవ్వుతూ మా అందరి కోసం త్వరగా రావాలని మనస్పూర్తిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను 🙏🏻
@PawanKalyan#GetWellSoonPawanKalyan
మన ప్రెసిడెంట్ గారు ఏమైతే చెప్పారో ఎన్నిక�� ముందు కానీ రాజకీయాల్లో అడుగు పెట్టిన దగ్గర నుండి ఎలాంటి విధానాలు తీసుకురావాలి అని సంకల్పం చేసుకున్నారు అవి అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు
అలా చేసిన పనులను వందికగా కూర్చి మా ముందుకు తెచ్చారు
“పదం ఏదైనా భాద ఉప్పాడ ప్రజలది“@NagaBabuOffl ఇలాంటి ఆలోచనాత్మక వివరణ ఇచ్చారు
Great job 👏 అన్నయ్య
మొన్న బహిరంగంగా పాస్టర్ హెచ్చరికలు , ఈ రోజు ఉప సభాపతి గారిపై దాడి కుట్ర చేస్తున్నారు అనటానికి జరుగుతున్న పరిణామాలే నిదర్శనం
వీటి అన్నింటి మీద సమగ్ర విచారణ జరగాలి దీని వెనుక దాక్కున్న వాళ్లను ముందుకు లాక్కొచ్చి సరియైన శిక్ష విధించాలి అని కూటమి పెద్దలను కోరుకుంటున్నాము 🙏
@narendramodi@ncbn@PawanKalyan
#NDA
#SriRamaNavami :
Lord Rama is not just a deity of our culture, but a king who chose righteousness over power, a son who chose duty over comfort, and a warrior who chose justice over vengeance.
What Shri @PawanKalyan is doing is not just a restoration of faith it is a true tribute to Lord Rama - Shri @NagaBabuOffl garu
శ్రీ వివేక్ బాబుకు రూ. 1 లక్ష సహాయం అందజేసిన శ్రీ @NagaBabuOffl గారు
- జన సైనికులు, వీర మహిళల సహాయంతో మొత్తం రూ. 7.5 లక్షలు శ్రీ వివేక్ బాబుకు అందజేత
ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పి.వివేక్ బాబుకు శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీ వివేక్ బాబు గత కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు సహాయం చేయాలని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంకు చెందిన జనసేన నాయకులు రామారావు కొప్పురావూరి, మిత్రులు చొరవ తీసుకుని జన సైనికులు, వీర మహిళల ద్వారా రూ. 6.5 లక్షలు సేకరించారు. ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు తమ వంతుగా ఇచ్చిన రూ. లక్ష జత కలిపి రూ. 7.5 లక్షలు గురువారం శ్రీ వివేక్ బాబుకు అందజేశారు. ఆయనకు జనసేన పార్టీ అండగా ���ంటుందని, త్వరగా కోలుకోవాలని శ్రీ నాగబాబు గారు ఆకాంక్షించారు.
మీతోనే నేనూ అంటూ వి���ేక్ అన్నకు నాగబాబు గారి లక్ష రూపాయ�� సాయం... మొత్తంగా ఇప్పటికి 7.5 లక్షల సాయం. త్వరలోనే అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి అండగా ఉంటారు.
Thank you for your kind gesture అన్నయ్య 🙏 @NagaBabuOffl
#Janasena
#PawanKalyan