@CBN_ARMY
HAPPY BIRTHDAY to my favourite leader ever!💛
✌🏻 You inspire younger generations to reach higher, dream bigger and achieve greater!
😊🔥 Every TDP’an will pray for your good health, long life and prosperity, sir.!
~#hbdpeoplesleadercbn~
~#HappyBirthdayNCBN~
@harini617@j_vinil@ncbn HAPPY BIRTHDAY to my favourite leader ever!💛
✌🏻 You inspire younger generations to reach higher, dream bigger and achieve greater!
😊🔥 Every TDP’an will pray for your good health, long life and prosperity, sir.!
#HappyBirthdayNCBN
Best Wishes
Frm
~Ram Buddi Yadav~
70 ఏళ్ల క్రితం నారావారిపల్లెలో ఎవ్వరూ అనుకోలేదు.. ఒక కారణ జన్ముడు పుట్టాడు అని. 40 ఏళ్ల క్రితం ఎవ్వరూ అనుకోలేదు, దేశం ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడిని చూస్తుంది అని.. ఆ జన్మ కి ఒక అడ్రస్ ఉంది.. ఆ బ్రతుకులో ఒక రాజసం ఉంది.
#HappyBirthdayCBN#HBDPeoplesLeaderCBN#VideoForCBNBirthday
విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమునిగా అటు చలనచిత్రసీమకు, నిరుపేదలపాలిటి ఆత్మబంధువుగా, తెలుగునాట రాజకీయ చైతన్యాన్ని రగిలించిన నాయకునిగా ఇటు రాజకీయ రంగానికి వన్నె తెచ్చిన స్వర్గీయ కీ.శే.నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం.
2019 ఎన్నికలలో తెలగుదేశం పార్టీ అసెంబ్లీ సీటు నీ మరల మన ఎమ్మెల్యే గౌ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారికి ఇచ్చిన సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శ్రీ నూకాంబిక అమ్మవారి నీ దర్శించుకొని , ప్రత్యేక పూజలు నిర్వహించారు.#అనకాపల్లి#తెలుగుదేశంపార్టీ#కుటుంబ#సభ్యులు
@wgodavarigoap@ncbn డ్వాక్రా అనిపేరు పెట్టి సోమరిపోతుల ను చేయటానికి,ఓట్లు కొట్టేయటానికి
మీరు ఇచ్చు లంచం డబ్బు 10000వేల కోట్లు ఖర్చు ఇక్కడ పెడితే ,రైతులు ఎంతో సంతోషించేవాళ్ళు
రాష్ట్రానికి మంచి జరిగేది,మీకు ఓట్లు కూడా మాలాంటి వాళ్ళు వేసేవాళ్ళం
ఇప్పుడు నోటా తప్పితే వేరే మార్గం లేదు మాకు