Join the #PKCWCommunity now.
Pawan Kalyan Creative Works invites passionate creators, technicians, artists,aspiring amateurs, professionals and researchers from every craft of cinema to join the global PKCW creative ecosystem.
@PawanKalyan
https://t.co/YWPlOwQ2zG
పవన్ కళ్యాణ్ ని తిట్టాడు అని కాదు
శ్రీరామ చంద్రుడి మీద సనాతన ధర్మం మీద అవాకులు చవాకులు పేలాడు, మతకల్లోలాలు రెచ్చకొట్టాడు, conspiracy for instigating riots అని కేసు వెయ్యండి
ఎవడు సమర్దిస్తాడో, వెనకేసుకొస్తాడో అప్పుడు చూద్దాం @PawanKalyan@Anitha_TDP@ncbn@naralokesh
జూన్ 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను సమీక్షిస్తున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణుల నుంచి వస్తున్న విశేష స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. @JanaSenaParty కోసం కష్టపడిన ప్రతి ఉద్యమి, ప్రతి సాధక్, ప్రతి జనసైనికుడికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పార్లమెంట్ పరిశీలకులకు సూచించడం జరిగింది.
పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు పార్టీ బాధ్యతలతో పాటు, వివిధ అనుబంధ విభాగాల్లో సేవలందించాలనే ఆసక్తి ఉన్న జనసేన సాధక్స్, నాయకులు, జనసైనికులందరికీ ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పిస్తున్నాం. జనసేన శ్రేణులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నాయకత్వం తీసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
ప్రశ్నించండి... మేము కూడా ప్రశ్నలను స్వాగతిస్తాం. కానీ ప్రశ్నించడం పేరుతో దూషించడం, వ్యక్తిగతంగా కించపరచడం, మనోభావాలను దెబ్బతీయడం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, వ్యక్తిగత విద్వేషాలను జర్నలిజం ముసుగులో ప్రదర్శించడం, ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చట్టం సహించదు. చట్టం తన పని తాను చేస్తుంది.
• ఇష్టం వచ్చినట్లు @JanaSenaParty అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై, వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని జుగుప్సాకరమైన, భయభ్రాంతులకు గురిచేసే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోకూడదా?
• యావత్ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుల వారిపై మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తే సమాజం మౌనంగా ఉండాలా?
• నాస్తికత్వం పేరుతో కుల, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని ప్రశ్నించకూడదా?
• పసిపిల్లల మనసుల్లోనే కుల, మత విద్వేషాలను నింపేలా వ్యవహరించే వారిపై చట్టం చర్యలు తీసుకోకూడదా?
• తప్పుడు పనులన్నీ చేసి, తర్వాత కులం, మతం, ప్రాంతీయత పేరుతో రక్షణ పొందాలని ప్రయత్నిస్తే ప్రజలు గానీ, చట్టం గానీ చూస్తూ ఊరుకోవు.
తప్పు చేసిన వ్యక్తి ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదు.
జర్నలిస్టులకు, సోషల్ మీడియా యువతకు, అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి...
తప్పును తప్పుగానే చూడండి. నేరాన్ని నేరంగానే చూడండి. దయచేసి తప్పుడు వ్యక్తులకు మద్దతుగా నిలిచి సమాజానికి తప్పు సంకేతాలు ఇవ్వవద్దు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, బాధ్యత కూడా ముఖ్యం అనే సందేశం ఇవ్వండి.
ఏది భావప్రకటన స్వేచ్ఛ ?
ప్రభుత్వాన్ని, నాయకులని ప్రశ్నించడం భావ ప్రకటన స్వేచ్ఛ.
కానీ ప్రశ్న ఏ విధంగా ఉండాలి ?
ప్రభుత్వ నిర్ణయాల పైన, చర్యల పైన, పనుల పైన, ప్రజలపై పడే వాటి ప్రభావం పైన చేస్తే అది ప్రశ్నించడం.
అధినేతల ఇళ్ళల్లో ఆడవారిపై లైవ్ లు పెడతాం, ఆడబిడ్డల గురించి మాట్లాడతాం, మాకు అనుకూలమైన ప్రభుత్వం వస్తె రప్పా రప్పా నరుకుతాం, సనాతన ధర్మాన్ని దూషిస్తాం, రాముడిని అవమానిస్తాం అనేది ప్రశ్నించడం అవదు, అలా చేసేవారిని జర్నలిస్టు అనరు.
'యధ్భావం తద్భవతి'
'మతి ఎంతో గతి అంతే '
ఇదే రా సనాతన ధర్మం అంటే కన్వర్టెడ్ గొర్రె @teamprashna
నువ్వు మా దేవుళ్ల జోలికి వెళ్ళావు హిందువులను వారి సాంప్రదాయాలను హేళన గా మాట్లాడావు, మా రాముల వారిని అతి నీచంగా మాట్లాడావు, ఇప్పుడు కటకటాల పాలు అయ్యావు.
#AntiNationalTeamPrasnaJoseph
#AntiHinduTeamPrasnaJoseph
“Dalit christian” Sankharavam - that itself is wrong. There are no Dalits in Christianity.
Finally someone filed cases against him in Eluru. Well done. 👏🏼👏🏼
He’s literally crying. Now he’s going to start his usual play called victim card.
ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోడు అంట... ఏంటి ఆ మాటలు చూద్దామా?? వీడు చేసిన abuses, దైవ దూషణలకి కూడా credibility 😂😂🙏
• రాముడి మీద చేసిన దూషణలు
• సనాతన ధర్మాన్ని తిట్టిన విధానం
• అన్నా లెజ్నోవా గారి మీద దూషణలు
• చిన్న పిల్లల మధ్య కుల చిచ్చులు పెట్టడం
• బహిరంగంగా పవన్ కల్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నావ్ అని దూషించిన తీరు
@Anitha_TDP Criminal గాళ్ళు ఎంత హాయిగా బతికేస్తున్నారు మేడం మీ నాయకత్వంలో 😂🙏
#SanatanaDharma
ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్లా పంచాయతీరాజ్ వ్యవస్థ మారాలి
•గత ప్రభుత్వ విజన్ లేని పాలన వల్లే పంచాయతీలు దెబ్బ తిన్నాయి
•గత రెండేళ్లలో గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా రూ.4,200 కోట్లు బదిలీ
•వ్యవస్థలు బలంగా నడవాలంటే ఉద్యోగుల పాత్రే కీలకం
•ప్రజల కోసం మీరు ఒక అడుగు వేస్తే... మీ కోసం నేను వంద అడుగులు వేస్తా
•మనం చేసే ప్రతి పనిలో పారదర్శకత ఉండాలి
• శ్రీ వెంకట కృష్ణ గారి లాంటి అధికారుల వల్లే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది
•పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు
•ప్రభుత్వ అదనపు కార్యదర్శి శ్రీ కె. వెంకటకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉంది
•శ్రీ @PawanKalyan గారికి తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించిన వైద్యులు
•అధికారిక కార్యక్రమాలు ముగించుకుని వస్తానన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొద్దిసేపటి క్రితం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్ తోపాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఆ తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్న విషయం విదితమే.
Very Simple, Arrest చేస్తే YCP....లేకపోతే TDP, నేను just concern raise చేసా అంతే...
Decision @Anitha_TDP గారి చేతిలో ఉంది ఇప్పుడు ‼️
వాడు మాట్లాడిన చిల్లర మాటలు అన్నీ expose చేసా, ఇంకా @ncbn@naralokesh@JaiTDP చర్యలు తీసుకోకుండా బుకాయిస్తే...
నా అనుమానాలే వాస్తవాలు అవుతాయి ✅
#JosephBacchalakuri
Selective Secularism?
They found their voice when it came to "Go Back Andhra."
They found it again for "Go Back Marwadi" and "Go Back Gujarati."
But when it comes to Rohingya settlements, they remain completely silent.
If principles change based on who's involved, people are bound to question whether it's truly secularism or selective secularism.
Consistency matters. Silence raises questions.
@revanth_anumula@RaoKavitha@KTRBRS@RahulGandhi
#PseudoSecularism #TelanganaRohingyas