Must watch this vedio…
మా మేజర్ గాడు నిన్న ఇందిరా పార్క్ వద్ద ఇచ్చిన చిన్న బైట్…
వీనితో సబ్జెక్ట్ మీద డిబెట్ పెట్టి ఆ డిబెట్ లో అవతలి వాడు గెలిస్తే వానికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా…
యో scribe వీని దగ్గర ఏదో డైపర్ థియరీ ఉందంట…
ఒక్కసారి వెళ్ళి తీసుకోవొచ్చుగా..
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
Some people leave wealth for their children.
@iamnagarjuna garu gave them something even bigger love, respect and family values. ❤️🙏
And Akhil's words about Chay prove it.
@chay_akkineni@AkhilAkkineni8 ❤️🧿
ఇదీ.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పరిస్థితి
ఢిల్లీలో యువత చేపట్టిన నిరసనకు మద్దతుగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ.. వేలాదిమంది యువత వీధుల్లోకి వచ్చి శాంతియుత నిరసన
SHAME ON HER — SHE DIDN’T EVEN SPARE HIS AGE.
Whatever the reason was, physically attacking an elderly e-rickshaw driver is never acceptable. This is not “anger” or “empowerment” — it is straight-up bullying and public humiliation of a man who was clearly older and vulnerable.
If the roles were reversed, the outrage would be deafening. But when the victim is a man, society suddenly becomes selective.
Violence is violence. A man being assaulted does not become less serious just because the attacker is a woman.
AGRA: Man attempts suicide blaming in-laws for extreme step. Left suicide note saying they ruined his marital life, opposed selling of his land to clear debts leading to extreme mental distress. Bystanders rescue him in time. Fighting for life in hospital
యువత నిరసనలతో దిగొచ్చిన కేంద్రం
కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌తో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ భేటీ
గంటన్నరకు పైగా సాగిన చర్చలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మరణించిన నీట్ (NEET) విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి, నిరసనకారులపై నమోదైన కేసులను కొట్టివేయాలని మూడు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచిన కాక్రోచ్ జనతా పార్టీ
రేపు మధ్యాహ్నం వరకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చామని ప్రకటన
కేంద్రంతో చర్చించిన తర్వాత రేపు మధ్యాహ్నం మరోసారి CJP సభ్యులతో భేటీ అవుతామని తెలిపిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా
Cbn jail ke velthe ne road paina padkunav kadha eppudu entha pedha protests avtunte atleast oka tweet atleast oka word aina matladu ede na mana ideology ,santan dharmam Antav emaina anthe 👏👏 @PawanKalyan https://t.co/AdLsuLZDzs
సార్ మీరు అసలైన సెలబ్రిటీ.
ఆఫ్ లైన్ రియల్ హీరో
ఈ దేశ యువత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, విద్యావ్యవస్థను బాగుచేసుకోవడానికి చేస్తున్న పోరాటంలో వాళ్లతో ఎవరున్నారు అనేది చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. 🙏
వేల సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్న రైతులు
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలపనున్న రైతులు
ప్రతిపాదిత భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు, సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల నిరసన
శంభు బార్డర్ (పంజాబ్–హర్యానా సరిహద్దు) వద్దకు భారీగా చేరుకున్న రైతులు
భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకుంటున్న పోలీసులు