Sir @KTRBRS@BRSparty,
నేను జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, ఎక్లాస్పూర్ గ్రామంలో అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాను. రాజకీయ కారణాలతో నాపై తప్పుడు ACB కేసు నమోదు చేసి, అన్యాయంగా విధుల నుండి తొలగించారు.
నా కుటుంబం పూర్తిగా ఇబ్బందుల్లో ఉంది.మీ పార్టీ అభిమాని కావడం.
@KTRBRS@KTRBRS@BRSparty
సార్, నేను జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, ఎక్లాస్పూర్ గ్రామంలో అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిని. రాజకీయ కారణాలతో నన్ను ACB కేసులో ఇరికించి విధుల నుండి తొలగించారు. నా సమస్యను పరిశీలించి న్యాయం చేయగలరు.కాంగ్రెస్ వాళ్ళు. మీ పార్టీ అభిమాని ని అని.
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu సర్ మా జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి దయచేసి మాకు convertion చేయండి .1094 కుటుంబాలకు ఆదుకోండి .
ఎక్సమ్ రాసి వచ్చాము కానీ నెలకు 10800 తో గ్రామ పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తునం దయచేసి మాకు జీవితం ఇవ్వండి
@revanth_anumula@TelanganaCMO@seethakkaMLA
మరొక మంచాయతీ కార్యదర్శి (OPS) దుర్మర్ణం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ మా బ్రతుకులు మారలేదు.గతంలో సాటి ఉద్యోగులు చందాలు చేసి కుటుంబాలకు ఎంతో కొంత శాంత్వనా ఇచ్చారు,ఇప్పుడదే చందాలు చేయాల్సిన పరిస్థితి.ఎవరికీ లేని గోసా మాకే ఎందుకు?
Sir @RevanthReddyTS@seethakkaMLA మేము 1100మంది OPS లము. మేము Exam రాసి Meritlist & RoasterPoint ద్వారా Select అయి గత 2yrs విధులు నిర్వహిస్తున్నాము.OPS లను JPS లుగా Convertion చేస్తాము అని కాంగ్రెస్ ప్రభుత్వ menifesto లో పెట్టి మాట ఇవ్వడం జరిగింది @TelanganaCMO @telanganacon
@Vemnarenderredy@revanth_anumula Sir మేము 1100మంది OPS లము. మేము Exam రాసి Meritlist & RoasterPoint ద్వారా Select అయి గత 2yrs విధులు నిర్వహిస్తున్నాము.OPS లను JPS లుగా Convertion చేసి 1100కుటుంబాల్లో వెలుగులు నింపండి sir.1100కుటుంబాలు మీకు జీవితాంతం రుణపడి ఉంటాము.మా జీవితాలు గాలి లో దీపం లా ఉన్నాయి sir🙏🙏🙏🙏