అయ్యా @Bhatti_Mallu గారూ,
దయచేసి కొంచెం @TG_NPDCL లో జూనియర్ అసిస్టెంట్ & కంప్యూటర్ ఆపరేటర్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడానికి కొంచెం సమయాన్ని కేటాయించండి.
అలాగే జెన్ కో లో ఇంజనీర్లు మరియు కెమిస్టులు నియామక పత్రాల కోసం మూడు నెలల నుండి రోజూ చకోర పక్షుల్లా బిక్షాటన చేస్తున్నారు.
వాళ్లేం పాపం చేసిండ్రు ?
ప్రజా ప్రభుత్వం మరీ ఇంత బిజీనా?
నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా ముహూర్తాలు కావాలా?
వాళ్లు ఉద్యోగాలు చేస్తే రోజు జీతం తీసుకుని వాళ్ల కుటుంబాల ఆకలి తీరుస్తారు కదా?
మీ మంత్రులకు కడుపు నిండితే చాలా?
₹32000/- ప్లేటు మీల్స్ తో
#CongressQuitTelangana
@revanth_anumula సర్ గారికి, 🙏
గత 20 years నుండి DSC లో B.Ed students కి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది, సబ్జెక్టులకు కనీసం 5 పోస్ట్లు కూడా ఉండటం లేదు. దయచేసి వచ్చే DSC SA పోస్టులకు 100% B.Ed వారిచే భర్తీ చేయగలరని మనవి.🙏
@TelanganaCMO@Bhatti_Mallu@ScertTelangana#BEd
నిర్మల్ జిల్లా దస్తురాబాద్కి చెందిన శ్రీనివాస్ గొర్రెలను మేపుతూ ఆకొండపేట దట్టమైన అటవీ ప్రాంతంలో తప్పిపోగా కుటుంబసభ్యులు నిన్న రాత్రి #Dial100 కు కాల్ చేయగా వెంటనే స్పందించిన దస్తురాబాద్ పోలీసులు నిన్న రాత్రి నుండి దట్టమైన అడవిలో జల్లెడ పట్టి శ్రీనివాస్ని గుర్తించి కాపాడారు.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్కి చెందిన శ్రీనివాస్ గొర్రెలను మేపుతూ దట్టమైన ఆకొండపేట అటవీప్రాంతంలో తప్పిపోగా కుటుంబసభ్యులు నిన్న రాత్రి #Dial100కు కాల్ చేయగా వెంటనే స్పందించి కాపాడిన ఎస్ఐ శంకర్, PCs రవి, శ్రవణ్, సురేందర్, శ్రీనివాస్ లను ఎస్పీ డా.జానకి షర్మిల ఐపిఎస్ గారు అభినందించారు
#ధారుణం_సార్
గ్రూప్2 అభ్యర్థుల మీద లాఠీ ఛార్జ్....
రణ రంగంగా మారిన
చిక్కడిపల్లి సెంట్రల్ లైబ్రరీ....
👉🏽మీ కోసం గొంతెత్తి మిమ్మల్ని గెలిపించారు సార్
👉🏽మీ పై నమ్మకం తో రాహుల్ గాంధీని అదే లైబ్రరీ దగ్గర కలిసి తమ బాధను చెప్పుకున్నారు సార్
👉🏽మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకు ఓటు వేశారు , మీకే ఓటు వేయమని ప్రచారం చేశారు సార్ …
👉🏽తెలిసో , తెలియకో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా అడిగారు సార్
👉🏽మీకు విజ్ఞాపనలు మాత్రమే చేశారు సార్ ,
👉🏽వినతి పత్రాలు , విజ్ఞాపనలు , వినమ్ర ప్రతిపాదనలు ఇచ్చాక … మీరు పరిష్కరించలేనప్పుడు విధిలేని పరిస్థితులలో నిరసన తెలిపారు సారు …
👉🏽అంతమాత్రానికే లాఠీలు జులిపిస్తారా ?
👉🏽లాఠీలతో ఉరికిస్తారా సార్ ?
🤷🏼అన్యాయం సార్ ….
🤷🏼అణిచివేయడమే ఇందిరమ్మ రాజ్యమా సార్ ?
🙏🏾నిరుద్యోగుల పై దాడిని ఆపి , వాళ్ల డిమాండ్ల ను నెరవేర్చండి ….
🔥జై తెలంగాణ - తెలంగాణ అణిచివేత ఒప్పుకోదు ….అన్యాయాన్ని ఎదురొస్తుంది …
బక్క జడ్సన్ దీక్ష చేస్తే ఏ ఉద్యమం కోసం దీక్ష చేస్తున్నాడు ఆని అంటున్నాడు మరి గాంధీ భవన్ లో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఏ ఉద్యోగం కోసం దీక్ష చేశాడు? రాహుల్ గాంధీ ఏ పరీక్ష రాస్తున్నాడని అశోక్ నగర్ వచ్చిండు ?
ముఖ్యమంత్రి అశోక్ నగర్ సన్నాసులు అని మాట్లాడుతున్నాడు అదే అశోక్ నగర్ కి నువ్వు రాహుల్ గాంధీ వచ్చారు మరి ఎవరు సన్నాసులు!
నిన్ను అర్ధరాత్రి దిల్సుఖ్నగర్, అశోక్ నగర్ లో దీక్ష చేసింది వాస్తవం కాదా? ఉస్మానియాలో ఈరోజు ఉదయం అరెస్ట్ చేసింది వాస్తవం కాదా? ఆరు నెలల్లోనే ప్రజా పాలన అంటే ఎమర్జెన్సీ పాలనని పిల్లలు బాధపడేది వాస్తవం కాదా? - కేటీఆర్
A large number of unemployed youth, including Group II and #DSC aspirants staged a protest against the state government at Ashok Nagar in Hyderabad.They demanding to post pone exams for preparations!
.@revanth_anumula#TelanganaUnemployedYouth
@revanth_anumula#TGDSCPOSTPONE సార్ ప్రస్తుతం 100 మందిలో 95మంది అభ్యర్థులు #DSCPOSTPONE కావాలనీ కోరుకుంటున్నారు.DSC అభ్యర్థులు చాలా ఎక్కువగా మెజారిటీలొ 95% ఈ DSC POSTPONE చేసి నెలలు సమయం కావాలని కోరుతున్నారు.PLEASE SIR వేంటనే DSC POSTPONE చేయండి సార్ 🙏🙏🙏🙏
@RahulGandhi
please post pone telangana state DSC exam... You recommend to cm revanth reddy sir gariki....
Give me one chance give time for preparation ......
Most of students depressed due to not sufficient time for preparation
Please sir help us 😢
#DSC#PostponeDSC
.@revanth_anumula గారూ మీకు ఈ ఆడబిడ్డల కన్నీరు చూసిన మీ మనసు చెలించట్లేదా? వారు కోరుతున్నది DSC ప్రిపరేషన్ సమయమే కదా.ఈ బిడ్డలంతా మీకు నిజాయితీగా ఓటువేసిన వారే.ఇప్పటికైన అర్థంచేసుకోని...ఏ ఒక్క నిరుద్యోగ బిడ్డ ప్రాణం పోకుండా చూడగలరు!
#PostponeDSC#TelanganaUnemployedYouth