జర్నలిస్టులు అందరూ కలిసి ఒకే వ���దికగా ఏర్పడి రిపోర్టర్స్ కలెక్టివ్ అనే ఒక సంస్థ ద్వారా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంకి దారి తీయడం మంచి పరిణామం. ఇది ప్రజాస్వామ్యంలో అధికారులు చేసే దుర్మార్గాలను ప్రపంచానికి తెలియచేసే కార్యక్రమంగా అందరూ ఆహ్వానించాలి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన విజయం తర్వాతే అనుమానాలు వచ్చాయి. పరకాల ప్రభాకర్ గారు ఈవీఎంల ఓట్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తే ఇప్పటివరకు ఎన్నికల కమిషన్, గెలిచిన ప్రభుత్వాల నుండి సమాధానం లేదు. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు పొంతన లేదు. ఇది ఎలా సాధ్యం?
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
Read part 3 of our Election Audit series in Telugu with our partner @TheSouthfirst
2024 Election Audit : చంద్రబాబు గెలిచిన 2024 ఎన్నికల్లో సాయంత్రం 6 తర్వాత అసాధ్యమైన ఓట్ల లెక్కలు.. విచారణే చేయని ఈసీ | ది రిపోర్టర్స్ కలెక్టివ్
https://t.co/1GeVxtxV0v
#PeopleWantAnswers
చిత్తూరులో 31,000 మంది ఓటర్ల లెక్క తేడా వెనుక అసలు కథ బయటకు రావాలి!
ఇప్పటివరకు పరిశీలించింది ఒక్క పార్లమెంట్ స్థానాన్నే. మరి మిగతా నియోజకవర్గాల్లో ఇలాంటి తేడాలు ఎన్ని? ఎన్ని లక్షల ఓట్ల లెక్కలు సరిపోలడం లేదు? దీని వెనుక కుట్ర ఏంటి?
ఎన్నికల సంఘం సొంత రికార్డులే ప్రశ్నార్థకమైనప్పుడు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) తక్షణమే స్పందించి ప్రజలకు వివరణ ఇవ్వాలి.
లేదంటే, ఈ మౌనం ఎన్నికల వ్యవస్థపైనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది.
The real story behind the 31,000-voter gap in Chittoor must come out!
So far, only one parliamentary seat has been examined. How many other constituencies have similar gaps? How many lakhs of votes don't add up? What is the conspiracy behind this?
When the Election Commission's own records are in question, the Chief Election Commissioner (CEC) must respond immediately and explain to the people.
Otherwise, this silence will erode people's trust in the electoral system itself.
: #PeopleWantAnswers #ElectionAudit #ECI #Chittoor
భారతదేశంలో ప్రజాస్వామ్యం గొప్పది.. ప్రజల అభిప్రాయాలతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ.. రాష్ట్రంలో 2024 ఎన్నికల ప్రక్రియ, ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల ప్రక్రియ చూస్తే ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా సాగుతోంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం వైయస్ఆర్ సీపీ అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ, కౌంటింగ్ పరిస్థితులే ఇందుకు ఉదాహరణలు. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి మంచిదేనా?
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
A MANDATE SURROUNDED BY SERIOUS QUESTIONS!
A shocking investigative report by @reporters_co raises serious questions about the 2024 election process in Andhra Pradesh.
56,067 voters recorded after 6 PM in the Chittoor Lok Sabha constituency, but only 24,596 across its seven Assembly segments — a staggering discrepancy of 31,471 voters!
How can such a massive discrepancy go unexplained? Why did the @ECISVEEP fail to investigate it?
When the integrity of the mandate itself faces serious questions, the people deserve answers!
Democracy demands transparency, accountability and free and fair elections.
#ElectionAudit #AndhraPradesh #ECI #JaganAnnaConnects
2024 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరిగిన ఓటర్లు 56,067 మందిగా ECI అంతర్గత రికార్డుల్లో నమోదయ్యారు.
కానీ అదే చిత్తూరు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కల్లో మాత్రం కేవలం 24,596 మందే ఉన్నారు.
అంటే 31 వేలకు పైగా ఓటర్ల వ్యత్యాసం!
ఇంత పెద్ద తేడాపై ECI అసలు విచారణే చేయలేదు.
Cc :- @reporters_co
ఎన్ చంద్రబాబు నాయుడు 2024 గెలుపునకు సంబంధించి, సాయంత్రం 6 గంటల తర్వాత ఈసీఐ అసాధ్యమని నమోదు చేసింది. ఆపై విచారణ జరపలేదు.
చిత్తూరు పార్లమెంటరీ స్థానంలో సాయంత్రం 6 గంటల సమయానికి 56,067 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారని ఈసీఐ అంతర్గత రికార్డులు లెక్కించాయి. చిత్తూరు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను, వారు కేవలం 24,596 మందిని మాత్రమే లెక్కించారు. హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈ ఎన్నికలలో, 31,000 మందికి పైగా ఉన్న ఓటర్ల వ్యత్యాసాన్ని కమిషన్ ఎన్నడూ పరిగణనలోకి తీసుకోలేదు.
ఎవరి ఆటలైనా ఎన్నాళ్ళు సాగుతాయి?
ఒక రోజు వస్తుంది.
మూల్యం చెల్లించుకోవాలి.
Read full story: https://t.co/IvJ3OWmrY0
News from your district, every day — The Clearcut News app
#PeopleWantAnswers
2024 సార్వత్రిక ఎన్నికల చిత్రవిచిత్రాలు చూశారా! ఒకే పోలింగ్ బూత్, ఒకే క్యూ, ఒకే అధికారి. మరి లెక్కలు రెండు ఎలా వచ్చాయి?
2024 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంపై "ద రిపోర్టర్స్ కలెక్టివ్" సంస్థ ఎన్నికల ��ంఘం అంతర్గత రికార్డులను విశ్లేషించి సంచలన విషయాలు బయటపెట్టింది:
• సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉండి, ఆ తర్వాత ఓటు వేసినవారు 56,067 మంది అని పార్లమెంట్ స్థానం నివేదిక చెబుతోంది.
• అదే చిత్తూరు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నివేదికల్లో ఆ సంఖ్య కేవలం 24,596.
• పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, ఒకే బూత్‌లో, ఒకే క్యూతో జరిగాయి. రెండు లెక్కలూ ఒకటే ఉండాలి. కానీ తేడా 31,000 మందికి పైగా!
• చంద్రబాబు ���ారు గెలిచిన కుప్పం కూడా ఈ ఏడు స్థానాల్లో ఒకటి.
• ఇంత పెద్ద తేడా కనిపించినా ఎన్నికల సంఘం దానిపై విచారణ చేయలేదని ఆ కథనం చెబుతోంది.
ఎన్నికల సంఘం సొంత రికార్డుల్లోనే లెక్కలు సరిపోలడం లేదు.
ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి:
• ఒకే క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య రెండు నివేదికల్లో వేర్వేరుగా ఎలా ఉంది?
• పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఒకే క్యూ ఉన్నా, 31,000 మంది ఓటర్ల తేడాపై ఎందుకు విచారణ చేయలేదు?
• ఈ అంతర���గత నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదు?
Have you seen the strange twists of the 2024 general elections? Same polling booth, same queue, same officer. So how did we get two different counts?
The Reporters' Collective analysed the Election Commission's internal records for the Chittoor parliamentary seat in the 2024 elections and found something startling:
• According to the parliamentary seat's report, 56,067 voters were in the queue at 6 pm and voted after that.
• For the seven assembly seats that make up Chittoor, the same count adds up to only 24,596.
• The Lok Sabha and Assembly polls were held together, at the same booths, with the same queues. Both counts should match. Yet the gap is over 31,000 voters!
• Kuppam, the seat Chandrababu Naidu won, is one of these seven assembly segments.
• According to the report, despite such a huge gap, the Election Commission never investigated it.
The Election Commission's own records don't add up.
The Election Commission must answer:
• How can the number of voters in the same queue differ between two reports?
• When Parliament and Assembly had the same queue, why was there no inquiry into a gap of over 31,000 voters?
• Why aren't these internal reports made public
: #ElectionAudit #ECI #Chittoor #ReportersCollective, #VoteMismatch, #Democracy
2024 చిత్తూరు లోక్ సభ, అసెంబ్లీ పోలింగ్‌లో అక్రమాలు
రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధనలో వెల్లడి
2024 ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానంలో సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య 56,067
ఈసీఐ రికార్డుల్లో ఓటర్ల సంఖ���య 56,067గా నమోదు
అదే చిత్తూరు లోక్‌సభకు చెందిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్లు కేవలం 24,596
ఒకే బూత్‌లు, ఒకే క్యూలు, ఏకకాలంలో ఎన్నికలు జరిగినా 31 వేలకు పైగా ఓట్ల తేడా
ఈ తేడాల గురించి అడిగినా పట్టించుకోని ఈసీ
చంద్రబాబు కుప్పం నియోజకవర్గం కూడా చిత్తూరు లోక్ సభ సెగ్మెంట్ లోనే
ఈవీఎం లోపాలు, హింస కారణంగా పోలింగ్ రాత్రి 2 గంటల వరకు క��నసాగిందన్న ఏపీ సీఈఓ
ఆలస్య పోలింగ్ వ్యవస్థీకృత మోసానికి సంకేతమని ప్రతిపక్షాలు ఆరోపణ
చంద్రబాబు గెలిచిన కుప్పం అసెంబ్లీ సీటు కూడా ఈ చిత్తూరు లోక్‌సభ పరిధిలోనే
2024లో చిత్తూరు లోక్‌సభతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీడీపీ
,,,
సింగిల్ లైన్లో YSRCP సంచలన ట్వీట్
ఆ 31,471 ఓట్లు ఎక్కడికి పోయాయో? అంటూ ట్వీట్
చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అక్రమాలపై YSRCP పోస్ట్
2024 నాటి పోలి���గ్ అక్రమాలను ఇప్పటికే బయట పెట్టిన 'ద రిపోర్టర్స్ కలెక్టీవ్'
'ద రిపోర్టర్స్ కలెక్టీవ్' వివరాలను ఉటంకిస్తూ YSRCP పోస్ట్
ఆనాటి YS జగన్ వీడియోను కూడా ట్విట్ చేసింది YSRCP
#YSRCP #ReportersCollective @YSRCParty @ysjagan @YSRCPLegalCell @ysrcp_usa @YSRCP_Germany @YSRCP_Italy
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
🚨 ఏపీలో ఓటు చోరీపై మరో బాంబ్..
– దేశాన్ని ఊపేస్తున్న‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం
– ఒకే పోలింగ్ కేంద్రాలు, ఒకే క్యూలైన్లు.. రెండు వేర్వేరు లెక్కలు ఎలా?
ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటు చోరీపై మరో బాం���ు పేలింది. ఓటు చోరీకి సంబంధించిన సంచలన విషయాలను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తన పరిశోధనాత్మక కథనంలో ప్రస్తావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించిన కుప్పం నియోజకవర్గం ఉన్న చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసిన వారి లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొంది.
ఒకే రోజు, ఒకే పోలింగ్ కేంద్రాల్లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్న��కల సంఘానికి పంపిన రెండు నివేదికల్లో ఏకంగా 31,471 మంది ఓటర్ల తేడా ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
👉 లోక్‌సభకు 56,067 మంది.. అసెంబ్లీకి 24,596 మందే!
‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశీలించిన ఎన్నికల సంఘం అంతర్గత నివేదికల ప్రకారం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో 56,067 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మరో నివేదికలో ఆ సంఖ్యను కేవలం 24,596గా పేర్కొన్నారు.
రెండు నివేదికల మధ్య ఏకంగా 31,471 మంది ఓటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నివేదికలను ఒక రోజు వ్యవధిలో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు పరిశోధనాత్మక కథనం పేర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో, ఒకే క్యూలైన్లో నిలబడిన ఓటర్లు రెండు ఎన్నికలకూ ఓట్లు వేశారు. అలాంటప్పుడు సాయం���్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య రెండు నివేదికల్లో ఒకేలా ఉండాలి. కానీ భారీ తేడా ఎందుకు వచ్చిందన్న ప్రశ్నను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ లేవనెత్తింది.
👉 చంద్రబాబు గెలిచిన కుప్పం కూడా
చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కుప్పం కూడా ఒకటి. 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించి అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలనూ టీడీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారిక లెక్కల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ లెక్కల వ్యత్యాసం ఒక్కటే ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని నిర్ధారించడానికి ఆధారం కాదు. రెండు నివేదికల్లో తేడా ఎందుకు వచ్చిందన్న అంశంపై అధికారిక వివరణ అవసరమని పరిశోధనాత్మక కథనం స్పష్టం చేస్తోంది.
👉 అర్ధరాత్రి దాటినా పోలింగ్.. కొన్ని చోట్ల తెల్లవారుజామున 2 గంటల వరకు
2024 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు, హింసాత్మక ఘటనల కారణంగా పోలింగ్ ఆలస్యమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అంగీకరించినట్లు కథనం పేర్కొంది.
కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా పోలింగ్ కొనసాగిందని, ఒకచోట తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరిగినట్లు వివరించింది. అసాధారణంగా రాత్రి వేళల్లో పోలింగ్ కొనసాగడంపై అప్పట్లో ప్రతిపక్షాలు రిగ్గింగ్ జరిగిందని విమర్శించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు క్యూలైన్లలో ఉన్న వారి సంఖ్యపై స్పష్టమైన లెక్కలు ఉండాల్సిన అవసరం ఉందని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ప్రశ్నించింది.
👉 ఒకే ఓటరుకు రెండు స్లిప్పులు.. మరి లెక్కల్లో తేడా ఎందుకు?
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఐదుగురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తారు. సాధారణంగా ఒక ఎన్నిక నిర్వహించినప్పుడు ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు. పోలింగ్ ప్రక్రియలో మొదటి అధికారి ఓటరు గుర్తింపును ఓటర్ల జాబితాతో సరిపోలుస్తారు. రెండో అధికారి ఓటరు ఎడమచేతి చూపుడువేలికి సిరా గుర్తు వేసి, ఫారం 17ఏగా పిలిచే ఓటర్ల రిజిస్టర్లో సంతకం తీసుకుంటారు.
మూడో అధికారి తెలుపు, గులాబీ రంగుల్లో రెండు ఓటరు ��్లిప్పులను అందజేస్తారు. నాలుగో అధికారి వద్ద తెలుపు స్లిప్పు ఇచ్చి ఓటరు లోక్‌సభకు ఓటు వేస్తారు. అనంతరం ఐదో అధికారి వద్ద గులాబీ స్లిప్పు ఇచ్చి అసెంబ్లీకి ఓటు వేస్తారు. అంటే ఒకే ఓటరు, ఒకే పోలింగ్ కేంద్రంలో రెండు ఎన్నికలకు ఓటు వేస్తారు. అందువల్ల పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్ల లెక్క రెండు ఎన్నికలకూ ఒకేలా ఉండాలని కథనం వివరించింది.
👉 సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్నవారికి ప్��త్యేక స్లిప్పులు
సాధారణంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేకంగా నంబర్లు ముద్రించిన స్లిప్పులను అందజేస్తారు. ఇవి ఓటింగ్ సమయంలో ఇచ్చే తెలుపు, గులాబీ స్లిప్పులకు భిన్నమైనవి. క్యూలైన్లో చివర నిలబడిన వ్యక్తికి మొదటి నంబర్ స్లిప్పు ఇచ్చి, ముందు వరుస వైపు మిగిలిన స్లిప్పులను పంపిణీ చేస్తారు. ఇలా ఎన్ని స్లిప్పులు ఇచ్చారన్న ���ివరాలను ప్రిసైడింగ్ అధికారి తన డైరీలో నమోదు చేస్తారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు ఫారం 17ఏ రిజిస్టర్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. మరుసటి రోజు రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలిస్తారు. తీవ్రమైన అవకతవకలు గుర్తిస్తే సంబంధిత పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయవచ్చు. ఒకే ప్రిసైడింగ్ అధికారి, ఒకే క్యూలైన్���ో ఉన్న ఓటర్లకు స్లిప్పులు ఇచ్చినప్పుడు లోక్‌సభకు ఒక లెక్క, అసెంబ్లీకి మరో లెక్క ఎలా వచ్చిందన్నదే ఈ కథనంలో ప్రధాన ప్రశ్న.
👉 ఈసీ వద్దకు నివేదికలు.. అయినా విచారణ ఎందుకు లేదు?
31 వేల మందికి పైగా ఓటర్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై విచారణ చేపట్టిన ఆధారాలు తమ పరిశీలనలో కనిపించలేదని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పేర్కొంది.ఇలాంటి నివేదికలు సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండవని, తాము వాటిని సేకరించి విశ్లేషించినట్లు వివరించింది. ఎన్నికల నిర్వహణపై చేపట్టిన ‘ఎలక్షన్ ఆడిట్’ సిరీస్‌లో ఇది మూడో కథనమని తెలిపింది. ఇ��్పటివరకు ఒకే లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల నివేదికలను పరిశీలించినట్లు స్పష్టం చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటన్నది ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.
👉 ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదు
ఈ భారీ వ్యత్యాసంపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని సంప్రదించినట్లు ‘ది రిపోర్టర్స్ కలె��్టివ్’ తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మాత్రం జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాయాలని సూచించిందని పేర్కొంది. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారిని కూడా సంప్రదించినట్లు వివరించింది. అధికారుల నుంచి స్పందన వస్తే కథనాన్ని నవీకరిస్తామని తెలిపింది.
2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన కుప్పంతో కూడిన చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గ��టల తర్వాత ఓటర్ల లెక్కల్లో 31,471 మంది వ్యత్యాసం ఎందుకు వచ్చింది? రెండు నివేదికల్లో ఏది సరైనది? ఎన్నికల సంఘం దీనిప��� ఎందుకు విచారణ చేపట్టలేదు? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది.
In the Chittoor parliamentary seat, of CM Naidu, the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. In a violence-hit election, the commission never looked into the gap of more than 31,000
Congratulations to The New Indian Express on the launch of The Financial Standard!
May it uphold the highest standards as India’s growth story is poised to reach the top.
Best wishes to the entire team for the journey ahead!
@NewIndianXpress@thefsindia
ప్రేమ, కరుణ, సేవాభావాలే మానవ జీవితానికి నిజమైన విలువలని బోధించిన మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. `అందరినీ ప్రేమించండి.. అందరికీ సేవ చేయండి’ అన్న ఆయన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఓ సీనియర్ లీడర్ తో జగనన్న చెప్పిన మాట
"హైదరాబాద్ లో ముగ్గురు పిల్లలు (నాగార్జున యాదవ్, శ్యామల, ప్రవీణ్ ) కష్ట పడి స్టేషన్ కి తిరిగి కేస్ పెట్టింటే సీనియర్ లీడర్స్ వాళ్ళకి ఎం సపోర్ట్ చేసారబ్బా"
పెయిడ్ పబ్లిసిటీ లేకపోయిన, గుర్తింపు కోసం ప్రాకులాడక పోయిన కష్టాన్ని చూసి జగనన్న చెప్పే చిన్న మాట కుడా పెద్ద గుర్తింపే
గత 5 సంవత్సరాల (2019 నుంచి 2024) పాలనలో కరోనా వల్ల 2 సంవత్సరాలు తీసేయగా....
YS Jagan Mohan Reddy గారు చేసిన విప్లవాత్మక ఆంధ్రా రాష్ట్ర అభివృద్ధి ...
పేద ప్రజల జీవితాల ఆశాజ్యోతి - మన *వైయస్ జగన్ మోహన్ రెడ్డి* గారి ట్రాక్ రికార్డ్ మరియు ఆంధ్రా ప్రదేశ్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు ఇన్ జస్ట్ 5 ఇయర్స్ ( 2019-2024 ).
🇱🇸15 వేల సచివాలయాలు
🇱🇸11 వేల వార్డు క్లినిక్‌లు
🇱🇸11 వేల రైతు భరోసా కేంద్రలు
🇱🇸17 కొత్త మెడి��ల్ కాలేజ్
🇱🇸45 వేల ప్రభుత్వ స్కూల్ ఆధునీకరణ
🇱🇸14 సి పోర్ట్స్
🇱🇸10 ఫిషింగ్ హార్బర్స్
🇱🇸6 ఫిష్ ల్యాండ్ సెంటర్
🇱🇸రాష్ట్ర స్థల ఉత్పత్తి GSDP_ 4106
🇱🇸 పారిశ్రామిక సమిట్లు 70 వేల కోట్లు పెట్టుబడులు
🇱🇸2.1 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
🇱🇸31 లక్షల ఇళ్ళ పట్టాలు
🇱🇸22 లక్షల ఇళ్ళ నిర్మాణాలు
🇱🇸 ఇళ్ళకు 2.70 లక్షల కోట్లు సాయం
🇱🇸విశాఖ NAD ఫ్లైఓవర్
🇱🇸విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్
🇱🇸విజయవాడ రిటైనింగ్ వాల్ ఫేస్_1
🇱🇸విజయవాడ రిటైనింగ్ వాల్ ఫేస్_2
🇱🇸 విజయవాడ బెంజ్ సర్కిల్ 1వ ఫ్లైఓవర్
🇱🇸విజయవాడ 2వ ఫ్లై ఓవర్
🇱🇸 సంగం బ్యారేజ్
🇱🇸అంతరాపురం క్లాక్ టవర్
🇱🇸ఉద్ధానం ప్రాజెక్ట్
🇱🇸కిడ్నీ రీఛార్జ్ సెంటర్
🇱🇸వినుకొండ భూగర్భ టన్నెల్ 18 కిలో మీటర్ల
🇱🇸పోలవరం 92% పనులు ముగింపు
🇱🇸24వేల కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం
🇱🇸వివిధ పట్టణాలలో పార్కులు వ్యూ పాయింట్స��
🇱🇸భోగాపురం ఎయిర్ పోర్ట్
🇱🇸26 కొత్త జిల్లాలు
🇱🇸 ఈబిసి నేస్తం
🇱🇸ysr చేయూత
🇱🇸కాపు నేస్తం
🇱🇸సున్నా వడ్డీ
🇱🇸అన్న ఓడి
🇱🇸రైతు భరోసా
🇱🇸జగన్ అన్న తోడు
🇱🇸జగన్ అన్న వాహన మిత్ర
🇱🇸నేతన్న నేస్తం
🇱🇸మత్స్కార భరోసా
🇱🇸 కల్యాణమస్తు
🇱🇸 షాది తోఫా
🇱🇸గ్రామ వాలంటీర్
🇱🇸నాడు నేడు ఇంగ్లీష్ మీడియం
🇱🇸 డిజిటల్ క్లాస్రూమ్
🇱🇸గోరుముద్ద
🇱🇸విద్యా కానుక
🇱🇸విద్యా దీవెన
🇱🇸వసతి దీవెన
🇱🇸Ysr ఆరోగ్యశ్ర
🇱🇸 ఆరోగ్య ఆసరా
🇱🇸ఆరోగ్య సురక్ష
🇱🇸ప్రతి 50 ఇళ్ళకు ఫ్యామిలీ డాక్టర్ 🇱🇸అవ్వ- తాతల పింఛన్ 2000 రూపాయల నుంచి 3000 కు పెంపు
🇱🇸దివ్యాంగుల మరియు వితంతువులు గౌరవప్రదమైన జీవితాలు అందించిన జగన్ గారు
ఇలాంటివి మరి ఎన్నో పథకాల ద్వారా పేద ప్రజల కు మెరుగైన జీవితం గడపడనికి *( 124 సార్లు బటన్ నొక్కి )* కోట్లాది కుటుంబాల కలలను నెరవేర్చిన జగన్ గారు