ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చీపురు పట్టిన గుంటూరు పోలీసులు! 🙏🚦
రోడ్డుపై గాజు ముక్కలు పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మస్తాన్ స్వయంగా చీపురు పట్టి గాజు ముక్కలు తొలగించారు….. 👏
#MyGuntur#Guntur#GunturPolice#GunturTraffic#ManaGuntur
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
Mundu Mundu ilantivi chaala vasthaay ani cheppadanta 😳
#NTR anna 8 years munde guess kottadu ilanti future lo chala rabothunnay ani 💯 ni brain ki @tarak9999 👏👏👏
"తుడుచుకుంటే పోతది అనుకుంటే 99 సార్లు తుడుచుకుంటా.. నేనే పోతా అనుకుంటే నువ్వే పోతావ్"
ఈ డైలాగ్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ @revanth_anumula
ఎదురుదెబ్బలు తిన్నాడు, హేళనలు భరించాడు, అవకాశం కోసం వేచి చూసి సమయం వచ్చినప్పుడు గునపం దింపాడు. కొ��్టింది వానపాముల్ని కాదు... కొండచిలువల్ని
"నేను తొక్కుకుంటూ వచ్చా" అన్నప్పుడు అది అహంకారం కాదు, పాతాళం నుంచి లేచినోడి తెగింపు అది.
ఓడిపోయిన ప్రతివాడు ఆగిపోడు.
కొంతమంది అక్కడినుంచే పోరాటం మొదలుపెడతారు.
కాలం గడిచే కొద్ది వాళ్ళే చరిత్ర అవుతారు.
ఓ డర్నేవాలా నహీ…
డరానే వాలా
నామ్ యాద్ రఖో…
🔥 ఎనుముల రేవంత్ రెడ్డి 🔥
#RevanthReddy
#TelanganaPolitics
#TigerRevanth
భయపెడతా అనుకుంటున్నారేమో భయపడే వాడిని కాదు!
జంగిల్ నుంచి వచ్చిన వేటాడటం బాగా తెలుసు!
వేట ఎలా చేయాలో తెలుసు… ఎప్పుడు చేయాలో ఇంకా బాగా తెలుసు!
#RevanthReddy