66 ఏళ్ల వయసు.. ఒక కాలు పూర్తిగా సహకరించని స్థితి.. ���ెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి.. అయినా సరే, అవేవీ రావి రమేష్ సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. వీల్ చైర్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ఆయన చేసిన ప్రయాణం అసాధారణం.ఇప్పుడు ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సైకిల్ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఓటమిని ఓడించిన ఆయన ప్రస్థానం. రావి రమేశ్ బాబు అలుపెరుగని పోరాట పటిమ ఎందరికో స్ఫూర్తిదాయకం.
#Cyclistraaviramesh #inspired #MotivationDaily #UseRINotOnlyAI #cycling #Inspiredstories
Full Story&Video : https://t.co/X5pk2wXzTT
Rising above self-imposed limitations is what separates winners from losers. This man, at the age of 66, with one leg completely hollowed out and a serious backbone issue, managed to climb to Everest Base Camp. He is also planning to cycle from Kanyakumari to Kashmir — that’s more than just WOW! Thank you for talking to me, Mr. Raavi Ramesh. Your journey from wheelchair to the victory route was truly inspiring.” #cyclistraaviramesh #inspired #trending #UseRINotOnlyAI #cycling #APNews
10 సంవత్సరాలు ఒక నేరస్థుడు, కోర్టుకు హాజర్ అవ్వకుండా బెయిల్ మీద ఉండొచ్చా, అని న్యాయమూర్తులు జవాబు చెప్పలేని, న్యాయ వ్యవస్థను కించపరిచే ప్రశ్నలు వేయవద్దని, కోర్టుల మర్యాద కాపాడే బాద్యత మీమీద ఉందని గుర్తుంచుకోవాలని ప్రజలందరికీ మనవి...
దార్శినికుడు, దూర దృష్టి గల పరిపాలనా దక్షుడు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సదా ప్రజలలోనే ఉంటూ ప్రజా క్ష��మం కోసం పోరాడుతున్న అలుపెరగని పోరాట యోధుడు శ్రీ నారా చంద్రబాబు గారికి జన్మ దిన శుభాకాంక్షలు...
#HBDTeluguPrideBabu
పాలనా వికేంద్రీకరణ, అభివృద్ది వికేంద్రీకరణ ల మాట పక్కనబెట్టి అధికార వికేంద్రీకరణ చేయండి జగన్ గారూ... అన్ని అధికారాలూ మీరే వుంచుకోకుండా మీ పెంపుడు కుక్కలకు కూడా తలా కొంచం పంచండి. సదా మీపై విశ్వాసం ప్రకటించటం, మీ భజన... https://t.co/kYPKC8ZX7Y
ఆధునిక పద్దతిలో, సెంట్రల్ ఏయిర్ కండిషన��� తో కట్టిన అసెంబ్లీ భవనానికి కిటికీలు లేవంటున్నాడు మన ఆర్ధిక శాఖామంత్రి. చంద్రబాబు అంత అద్వాన్నంగా అమరావతి లో కనీసం కిటికీలు కూడ లేకుండా భవనాలు కట్టాడనేది ఆయన అభియోగం. L&T లాంటి... https://t.co/VxKEPjLgyz
పాలక వర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు అందరూ అర్ధం చేసుకోవాల్సిన విషయం. ఈరోజు మీ నాయకుడు చేసేది రాజకీయం కాదు. వ్యక్తిగతమైన పగతో రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే ఒక వికృత క్రీడ. ఈ చర్యల వలన మన... https://t.co/Hm15pOp5Bp
పాలకుల ప్రతికూల ధోరణితో రాష్ట్రంలో తగ్గుతున్న వ్యాపారాలు...
ఒక్కొక్కటిగా చేజారుతున్న కంపనీలు...
ప్రభుత్వం సృష్టించిన రాజధాని సమస్యతో ఇంకా దూరమవనున్న పెట్టుబడులు...
ప్రజలలో ఆందోళన, అశాంతితో వివిధ వ్యవస్థలు... https://t.co/itHed6GQAq
సినిమాల్లో విలన్ సాధారణ ప్రజలపై బడి బాధిస్తుంటే ప్రేక్షకులమైనా కూడా మన రక్తం మరుగుతుంది కదా... ఇప్పుడేంటి, నిజజీవితంలో అమరావతిపై కొందరు ముష్కురులు దాడి చేసి అందమైన కలను చిన్నాభిన్నం చేస్త��ంటే స్పందన లేకుండా... https://t.co/ejssjzq3WB
జై జవాన్ ...జై కిసాన్...
మొన్నే టీవీ ల్లో చూసాను. ఒ బుద్ది హీనుడు అంటున్నాడు. రాజధానిలో రైతులది త్యాగం కాదు, వ్యాపారం అని. ఎందుకంటే పొలం ఇచ్చి ప్రతిఫలం పొందారు కాబట్టి. ఈ పెద్దమనిషి రైతు వేషాలతో దిగిన చాలా ఫొటోలు... https://t.co/vGcvmlllWi
కన్యాకుమారి నుం��ి కాశ్మీర్ వరకు విస్తరించి వున్న సువిశాల భారతానికి ఏకైక పరిపాలనా రాజధాని డిల్లీ మాత్రమే. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ప్రధాని కార్యాలయం, సుప్రీం కోర్ట్, వివిధ మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, రక్షణ... https://t.co/wOgf2ngQ3T
ఆంగ్లేయులు మన సామ్రాజ్యాల మధ్య వైషమ్యాలు సృష్టించి మిత్రభేదంతో ఎలా మనుగడ సాగించారో మన జగన్ బాబు బాగా అర్ధం చేసుకున్నాడు. తన రాజకీయ మనుగడకు జిల్లాల మధ్య గొడవలు పెంచి రాష్ట్రాన్ని మూడు ముక్కలు గా విడగొట్టే ప్రయత్నం... https://t.co/1cuO2XkQ3U