విద్యార్ధులకి కావాల్సింది జగనన్న విద్యాకానుక, అమ్మ ఓడి పథకాలు కాదు
అంగన్వాడి మరియు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పునరుద్దీకరణ
పాఠశాల పిల్లలు మరియు కళాశాల విద్యార్థులకు కావాల్సిన వసతులు
ఇందులో రాజకీయం పనికిరాదు-@ysjagan#rguktongoleiiit#Aganwadi@PawanKalyan
2016 స్థాపించిన ఒంగోలు #iiit కి ఇప్పటికీ సొంత క్యాంపస్ నిర్మించకుండా విద్యార్థులను ఇడుపులపాయలో కనీస వసతులు లేని కాలేజీలో రూముకి 24 మందిని ఉంచడం దారుణం. విద్యార్థులు ఇడుపులపాయలో రొడ్డేకితే ఆన్లైనలో క్లాసులు పెడతాం అంటూ పంపించేస్తున్నారు.
#rguktongoleiiit#iiitongolestudents