సచివాలయాలు పేరు మీరు ఏదైనా పెట్టుకోండి కానీ సేవలు మాత్రం చేస్తాం.
ఈరోజు రాత్రి వరకు సమయం ఇస్తాం.
రేపు గాని స్పందించకపోతే లక్ష 30 వేల మంది కుటుంబ సభ్యులతో కలిపి రోడ్డు ఎక్కుతాం.
- సచివాలయం ఉద్యోగస్తులు
జగన్ చేసిన మంచి చరిత్ర లో సువర్ణ
అక్షరాలతో రాయబడిన ఒక అధ్యాయం
చదవాలి తెలుసుకోవాలి అనుకునేవాడికి ఎప్పుడూ
కనిపిస్తూనే ఉంటుంది ❤️
#YsJaganMark#AndhraPradesh
🚨
రూ. 1200 కోట్లు, భోగాపురం వద్ద కొత్త ఎయిర్పోర్ట్ కు ఖర్చు చేసింది మాజీ ముఖ్యమంత్రి జగన్
సీఎం చంద్రబాబు నాయుడు అమరావతికి తప్ప విశాఖకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు
- మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
#Bhogapuram#VizagAirport
🚨
రజనీకాంత్ : వైసీపీతో పని చేయలేక మీరు పారిపోయారా?
ధర్మాన ప్రసాదరావు: జగన్ వద్ద తప్ప ఇంకెక్కడా మాకు గౌరవం దక్కదు ..ఆయన్ను వదిలి వెళ్ళిపోయే ప్రశ్నే లేదు
#DharmanaPrasadaRao
SIR పైన దేశ వ్యాప్తంగా ప్రజలలో పెరుగుతున్న అనుమానాలు...
@NTVJustIn
SIR విషయంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. 🤔 దీనికి SIR రద్దు ఒక్కటే మార్గమా? 🧐 ఈ చర్చలో మీ అభిప్రాయం ఏమిటి? 🗣️ చూసి తెలుసుకోండి! 🎬 #SIR#ఎన్నికలు#రాజకీయాలు...