@ysjagan Well said, Jagan Anna.
Arrests don't solve the problem, they only deepen it.
When people have doubts about the voter list, institutions must answer them, not jails.
Trust in the electoral process must be restored.
Solidarity with Saurav and Ashutosh. ✊
#RestoreTrust
A proactive approach always yields better results than a reactive stance. The system has a flaw that needs to be corrected.
Trust in the electoral process must be restored. The arrests of Saurav Das and Ashutosh Ranka do not solve anything; it only aggravates the situation.
I empathise with @SauravDassss and @AshutoshRanka.
ఆన్లైన్లో: తిట్లు, ట్రోల్స్, హ్యాష్‌ట్యాగ్ యుద్ధాలు.
స్టేజ్ మీద: కౌగిలింతలు, చిరునవ్వులు, "మా బంధం విడదీయలేనిది."
ఇది కూటమి కాదు, సీరియల్!
రోజూ కొత్త ఎపిసోడ్, ఎండింగ్ మాత్రం ఎప్పుడూ "కలిసే ఉంటాం" 😂
తెర మీద అన్నదమ్ములు, తెర వెనక సవతులు! 🎭 #Kutami#TDPvsJanasena, #APPolitics
ఎన్నికల సంఘం పని ఓట్లు కాపాడటం, తీసేయడం కాదు.
లక్షల పేర్లు ఎందుకు మాయమయ్యాయి?
జవాబు చెప్పాల్సిన CEC మౌనంగా ఉంటే,
ప్రశ్నించిన యువతను పోలీసులు ఈడ్చుకెళ్తున్నారు.
సమాధానం చెప్పండి, లేదా తప్పుకోండి!
#ResignGyaneshKumar
ఎలాంటి ఫైనాన్సియల్ క్లియరెన్స్ లేకుండా.. అనుమతులు లేకుండా జనాలను వేసుకొని వెళ్లి టెంకాయలు కొట్టడమే మాకి తెలిసిన విషన్✌️✌️
తరువాత మరో ముఖ్యమంత్రి వచ్చి అన్నీ క్లియరెన్స్ తీసుకోని మొదలు పెడితే మళ్ళీ కేసులు వేస్తారు.
మళ్ళీ వాటిని కోర్ట్ లో క్లియర్ చేసుకొని పూర్తి చేసిన తరువాత.
నేనే టెంకాయ కొట్టేను..నేనే కట్టాను అని తన మీడియా ద్వారా.. ప్రజల సొమ్ముతో YouTube Influencers కి జీతం ఇచ్చి ప్రచారం చేసుకొంటాం - విషన్ చంద్రబాబు
#AndhraPradesh #FourthEstate #Vizag @NTVJustIn@NtvTeluguLive@TV9Telugu@bigtvtelugu@the_hindu
మూవీ రివ్యూ: ది ప్యారడైజ్
సినిమా చూస్తున్నంతసేపూ మటన్ షాపులోనో, కబేళాలోనో ఉన్నట్టుంటుంది...
తెర మీద హీరో విలన్స్ ని నరుకుతుంటే ముక్కలు మన మీద పడతాయేమో అనిపిస్తుంటుంది....
టైటిల్ "ప్యారడైస్" అని ఉన్నా తెర మీద కనిపించేది మాత్రం హెల్లే..
#TheParadiseReview 👇
That pic tells how serious they do politics @SRKRSajjala@ImSVSatishReddy@alurusamba
గత 40 ఏళ్లుగా మనం ప్రింట్, టివి మీడియా లలో అందుకోలేనంత వెనుకబడి వున్నాం.. we will never catch.
now, new opportunity!
SM influencers ని కొనాలన్నా బుర్ర లేని vp party మనది.
My Leader Never Do Any Mistake!✅️
నిజాలు ప్రజలకు తెలియాలి అంటే ఇది RETWEET చెయ్యండి.
తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు ED.
చంద్రబాబు & పవన్ క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్.
పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పడమే కాకుండా.
తిరుమల మెట్లు కడిగి పాపం కడుక్కోవాలని డిమాండ్.