NTR anna ki adina clear ga cheptm alavatu✅
Politics ki vasthe paka plan tho announce chesi vastharu.....He never wants to be against Tdp.. So ayina radu
Morphed Image Is Calculated Assault On Woman's Privacy And Reputation, Law Must Move Swiftly: Madras High Court
@AreSyamala@YSRCPLegalCell
https://t.co/oRJar52wHt
సినిమాల్లో హీరోలు సియం అవ్వచ్చు పియం అవ్వచ్చు 48 దేశాలకు ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు!!
కానీ రియల్ లైఫ్ లో సినిమా హీరో సియం అవ్వాలంటే ఆ NTR అయి ఉండాలి !!
ఐ రిపీట్ సినిమా హీరో సియం అవ్వాలంటే ఆ హీరో NTR మాత్రమే అయి ఉండాలి !!
ఇతను జూనియర్ ఆర్టిస్ట్ సునీల్ రావినూతల. ఇతనికి తెలుగుదేశం పార్టీకి చెందిన వారు డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రతిపక్ష నేతపై, ఆయన కుటుంబ సభ్యులపై జుగుప్సాకరమైన కంటెంట్ రూపొందించారని, అందుకు తనకు పారితోషికం ఇచ్చారని సునీల్ మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మోడల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
మీ ప్రభుత్వంలో మహిళలపై మార్ఫింగ్ ఫోటోలు, అభ్యంతరకరమైన కంటెంట్ రూపొందించిన వారిపైనా, అలాగే అలాంటి కంటెంట్లో తెలిసి నటించిన ఇలాంటి జూనియర్ ఆర్టిస్టులపైనా చర్యలు తీసుకుని మీ నిజాయతీని నిరూపించగలరా, @PawanKalyan గారు?