ఈ దేశానికి గాని ఈ ప్రపంచానికి గాని కడుపునిండా అన్నం పెట్టే కష్టజీవుల కష్ట సుఖాలు తెలుసుకునే నిజమైన ప్రజా సేవకుడు బహుజనుల బాంధవుడు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జై భీమ్✊ జై ఆర్ఎస్పి ✊✊ జై బిఎస్పి🐘🐘🐘
ఎంతో శ్రమించి సాధించిన IPS ను వదిలి నేటికి యేడాది పూర్తయింది. ఈ ఏడాది ప్రజా జీవితంలో ప్రజల నుండి లభించిన ఆదరాభిమానాన్ని మాటలలో వివరించలేను. It has been one year since I voluntarily retired from IPS. Affection I experienced in political journey thereafter is beyond description🙏🏼
ఎంతో మంది తెలంగాణ నిరుద్యోగ బిడ్డలు UPSC ఆధ్వర్యంలో జరగబోతున్న CAPF Asst Commandant Exam & Bank Exams August 7th నాడు రాస్తున్నందు వల్ల, అదే తారీఖు నాడు జరగబోతున్న మన తెలంగాణ SI Exam ను ఇంకొక Date కు వాయిదా వేయాల్సిందిగా @tslprb@TelanganaDGP లను #BSP కోరుతున్నది.
@RSPraveenSwaero ఇక మి గడియల పాలన ఆటలు సాగవు మా గద్దరన్నవచ్చిండు ...
ఇక పాటలతోనే మి పార్టీ నీ ఉరికించె రొజులు దగ్గరపడ్డాయి ... ..
కెసిఆర్ ఊరుకుడే ..
No Reverse Gears
Ontheway to Pragathibhawan
#ElephantThisTime 🐘
నిజామాబాదులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాసర IIIT విద్యార్థులను ఈరోజు పరామర్శించాను. వాళ్ల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతున్నది. ఏం పాపం చేసిండ్రని ఈ బిడ్డల మీద ఇంత పగ తీర్చుకుంటున్నరు? @trspartyonline @SabithaindraTRS @TelanganaCMO