YSRCP leader's లో టాప్ 5 లీడర్స్ లో ఒకడైన చెవి రెడ్డి రిగ్గింగ్ చేసినట్టు వీడియో లు క్రియేట్ చేస్తున కడప నాయకుడ్ని గడగడ లడించారు 🫡 సూపర్ అమ్మ
అందుకే అనేది
పాలిచ్చే పెంచిన తల్లులకి పాలించడం ఒకలెక్క 🙏🏿
వెంకన్న బావి వీధి దగ్గర ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.20 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టిన మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి స్వప్నమ్మ గారు.
ఇదే ఆదోని అభివృద్ధికి ఆరంభం! ❤️
Jai janasena..
Jai hind...
భార్యను ముక్కలు చేశా.. కానీ చంపలేదు!
అమెరికాలో భారత సంతతి వ్యక్తి షాకింగ్ స్టేట్మెంట్!
భార్య మమతా భట్ హత్య కేసులో భర్త నరేశ్ అరెస్ట్
నా భార్యను చంపలేదు.. ముక్కలు చేశానంతే!
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందన్న నరేశ్
భయంతో డెడ్ బాడీని రంపంతో ముక్కలు చేశానని వెల్లడి
అనుమానం రాకుండా భార్య మిస్సింగ్ అని ఫిర్యాదు
భర్త నరేశ్ ను అరెస్ట్ చేసిన వర్జినియా పోలీసులు
మాండ్యలో ఘోర రైలు ప్రమాదం...వివాహిత, యువకుడు మృతి
కర్ణాటకలోని మాండ్య నగర శివారులో గురువారం ఉదయం వీహెచ్ ఫార్మ్ రైల్వే గేట్ సమీపంలో కదులుతున్న రైలు ఢీకొని వివాహిత సహానా (25), యువకుడు రాహుల్ (23) మృతి చెందారు.
మాండ్య జిల్లాకు చెందిన సహానా.. ఎనిమిదేళ్ల క్రితం ఆటో డ్రైవర్ విరేష్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఆరేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబం బెంగళూరులోని మదనాయకనహళ్లిలో నివసిస్తోంది.
అదే భవనంలో నివసించే రాహుల్‌తో సహానాకు పరిచయం ఏర్పడి, అది సన్నిహితంగా మారినట్లు సమాచారం. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగాయి. పెద్దలు పలుమార్లు సర్దిచెప్పినా వివాదం సద్దుమణగలేదు.
ఇటీవల మరోసారి గొడవ జరగడంతో సహానా బెంగళూరు నుంచి మాండ్యలోని పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం రాహుల్ కూడా మాండ్యకు చేరుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇద్దరూ రైల్వే ట్రాక్‌పై విగతజీవులుగా కనిపించారు.
రైలు ఢీకొనడంతో ఇద్దరూ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాండ్య MIMS ఆస్పత్రికి తరలించారు.
#Mandya #KarnatakaNews #RailwayIncident #BreakingNews
మీరుపేట డబుల్ మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడు మహమ్మద్ సిద్ధిఖ్ అరెస్ట్
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్లో నవంబర్ 4న జరిగిన జంట హత్యల కేసును మీర్‌పేట పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ సిద్ధిఖ్‌ను నవంబర్ 5న అరెస్ట్ చేశారు.
అత్త నిరంజన్ బీ, మరదలు మహమ్మద్ రేష్మాను కత్తితో పొడిచి హత్య చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. బావ యూసుఫ్‌పై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
సాయివిహార్ నగర్ ఫేజ్-2లోని ఇంట్లో ఈ దారుణం జరిగింది. కుటుంబ కలహాలు, పెద్దల ముందు అవమానించడం, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికల నేపథ్యంలో కక్ష పెంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
పెట్రోల్ బంక్ దగ్గర పనిచేస్తున్న యూసుఫ్‌ను కారులో ఇంటికి తీసుకొచ్చిన నిందితుడు.. ముగ్గురిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిరంజన్ బీ, రేష్మా అక్కడికక్కడే మృతి చెందగా.. యూసుఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, TS 12 EM 9451 నంబర్ గల మారుతి వ్యాగన్ఆర్ కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. BNS సెక్షన్లు 103(1), 109 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#Meerpet #DoubleMurder #HyderabadCrime #RangaReddy
ఇలా డేర్ గా మాట్లాడితేనే
మన పార్టీ ఉనికిని కాపాడుకోగలం
Gopalam Lakshmi Kala Gopalam 💥👍🏻💪🏻
డైరెక్ట్ గా ముఖ్యమంత్రి తోనే పబ్లిక్ గా పరిస్థితి రెండు మాటల్లో చెప్పేసారు 😊😊