మన @JanaSenaParty హ్యాండిల్ లో వేసిన 18 ట్వీట్లను అన్నింటినీ RT చేయండి, అలానే ఇతర సామాజిక మధ్యమాల్లో అన్నింట్లో షేర్ చేసి ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయండి
#APWomenCommissionExposed
మే 2022లో, బాపట్ల జిల్లాలోని రేపల్లె రైల్వే స్టేషన్లో 25 ఏళ్ల గర్భిణిపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
నీ నిజస్వరూపం రాష్ట్ర ప్రజలంతా చూశారు లే రా సన్నాసి సుకన్య తో 30 సెట్ఫిని లతో నోరు వుంది కదా అనీ నిల్లోంటోల్లు కూడా మాట్లాడతుంటే నవ్వొస్తుంది రా సన్నాసి ఒక మంత్రి పదవిలో ఉండి నువ్వు పోలవరం కోసం ఎమ్ చేశావ్ ప్రజలకి ఉపయోగపడని మంత్రులను రాజీనామా చేయండి రా బాబు మాకు ఎందుకు ఈ నరకం
నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఎదో గెలిచేసా అనుకుంటున్నాడు జగన్ రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో ప్రతి దానికీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం.
@PawanKalyan@JanaSenaParty
నిరంతరం వెలుగులు చిమ్మే సూర్యుణ్ణి చిమ్మచీకట్లోకి నెట్టేసామని సంబరపడితే ఏమవుద్ది? ఇదుగో ఇలానే ఉంటుంది. సూర్యుని చుట్టూ ఉండే నిర్వాణంలో ప్రతి అణువు ఓ నిప్పు కణికే... @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి చుట్టూ ఉండే అభిమానగణంలో ప్రతి ఒక్కరూ అలాంటి నిప్పు కణికలే...
వైసీపీ అధికార దుర్వినియోగంపై మరో మొట్టికాయ.
64 మందికి బైయిల్ మంజూరు చేసిన జడ్జి గారు 🔥
మిగిలిన వారికి ఈరోజు సాయంత్రం వచ్చే అవకాశం.
#JanaSenaForVizag@PawanKalyan