#Irumudi Trailer: The perfect cut that has changed the entire game of anticipation. There’s a hugely positive response from all over, with everyone calling it a comeback film for #Raviteja.
The Bhimavaram event was a huge success, with a massive crowd cheering for Mass Maharaja’s comeback.
Releasing on August 21st!
✊.రేపు కాబోయే సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు.. JanaSena Party JanaSena Telangana JanaSena ITWing Pawan Kalyan...
రాబోయే ఎన్నికలకు జనసేన సంసిద్ధం!
తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ... ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే దిశగా కార్యాచరణను వేగవంతం చేసిన @JSPTelangana రాష్ట్ర నాయకత్వం..
ప్రతి నియోజకవర్గంలో బలమైన సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో రాబోయే ఎన్నికలకు పటిష్టంగా సిద్ధమవుతూ... తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి, అధికారం సాధించే లక్ష్యంతో దూసుకెళ్తున్న జనసేన..!!
#JanaSenaMissionTelangana #JanaSenaTelangana #JSPForTelangana
వీళ్ళు ప్రతి మీటింగులో @PawanKalyan గారి గురించి చెప్తూనే ఉంటారు అలానే వాళ్ళు కలవాల్సిన పరిస్తితి ఎందుకు వొచ్చింది అనేది వివరిస్తుంటారు.
ఇంకా ఇక్కడ ఉన్న కొంత మందికి అర్ధం కాకపోతే ఇలా నే కొట్టుకు చావండి లీడర్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు.
ఏడుపులకి కూడా ఒక మితం ఉంటుంది కానీ పొద్దున లేస్తే పడుకునే దాకా కళ్యాణ్ మీద, ఆయన కుటుంబం మీద , జనసేన మీద ఈ రోజు ఎలా ఏడవాలో కారణాలు వెతుకుంటారు ఈ టీడీపీ అని చెప్పుకునే NRI మంద.
ఇప్పటికీ అయిన బుద్ధి తెచ్చుకొని కూటమి కోసం మీ పని మీరు చేసుకోండి మా పని మమ్మల్ని చేసుకో నివ్వండి.
#NDAAlliance