కనుసైగ చేస్తే పరిస్థితులనే మార్చేయగలిగే నాయకుడు…
కానీ తన కోసం వచ్చిన జనంతో ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా క్రమశిక్షణ పాటింపజేసిన నాయకుడు.🔥
అధికారం లేకపోయినా ప్రజలపై ప్రభావం చూపించగల నాయకత్వం అంటే ఇదే. 👊
9th September 2023 చరిత్రలో నిలిచి��ోయే రోజు.🙌🔥
#PawanKalyan ❤️🔥
మెగా ఇంజనీరింగ్,
జీఎంఆర్.
అపర్ణ.
ల్యాంకో,
గాయత్రి,
నాగార్జున,
రాంకీ…
మేకపాటికి చెందిన KMC కంపెనీ..
ఆంధ్రాకి చెందిన వీళ్లే తెలంగాణ మొత్తం కాంట్రాక్టులు చేస్తున్నారు .
కమిషన్లు బాగా ఇస్తారు కాబట్టి వీళ్ళు ఓకే కానీ ప్రజలు నాట్ ఓకే
సగం సగం వీడియోలు కట్ చేసి తిప్పే బ్యాచ్ కోసం 👇👇
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదు. అప్రజాస్వామికంగా పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పు అని చెప్పాం తప్పా, తెలంగాణకి వ్యతిరేకం అని కాదు.
#PawanKalyanTelanganaPressMeet
హైదరాబాద్, తెలంగాణలోకి నన్ను అడుగు పెట్టనివ్వం అని బెదిరిస్తున్నారు. బెదిరించే వాళ్ళకి చెప్తున్న.. మీ అయ్య జాగీరా తెలంగాణ ! - @PawanKalyan#PawanKalyanTelanganaPressMeet
డిప్యూటీ సీఎం ని ఫుల్గా ఇంప్రెస్ చేసిన అధికారి!
"I don't want a single penny, sir."
అధికారితో పర్సనల్గా 1-on-1 మీటింగ్స్ సెట్ చేయమని చెప్పిన @APDeputyCMO
- @PawanKalyan
చేనేత కార్మికులకి ఉచిత కరెంట్. 2018 లో చెప్పాడు. చెప్పాడు అంటే చేస్తాడు. అందుకే నేను నమ్మినోడు గొప్పోడు. నేను నమ్మినోడు నిజాయితీ పరుడు. ఎప్పుడు ఈ టాపికి వచ్చినా గర్వంగా చెప్పుకుంటా.
@pawankalyan@janasenaparty
అధికారం చేపట్టాక పవన్ ఖాతాలో రాజకీయ పెను మార్పు���ు.
1. గ్రామీణ అభివృద్ధి (Rural Development) - ఒకే రోజు 13,000+ గ్రామ సభలు నిర్వహించడం, 30,000కి పైగా పనులు చేపట్టడం, సుమారు ₹4,500 కోట్లు ఖర్చు
2. తాగునీటి ప్రాజెక్టులు - గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధమైన తాగునీరు అందించడంపై దృష్ట జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్ర నిధులు తీసుకురావడం
3. రోడ్లు & మౌలిక వసతులు - పల్లెల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల
4. పర్యావరణం & వన్యప్రాణులు - Project HANUMAN (2026) ప్రారంభం & అటవీ, పర్యావరణ పరిరక్షణపై దృష���టి
5. పిఠాపురం అభివృద్ధి
6. పంచాయతీ వ్యవస్థ బలోపేతం
Summary
గ్రామీణ అభివృద్ధి
తాగునీరు
మౌలిక వసతులు
పర్యావరణం
రాజకీయంగా బలమైన స్థానం
ఇంకా డీటైల్స్ కావాలంటే కింద వీడియో చూడండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఆంధ్ర రాష్ట్రం కి ఒక వరం.
@PawanKalyan
#RaghuRamaKrishnaRaju :
“మతం మారితే తప్పు లేదు.
నా Point ఏంటంటే…
మతం మారిన దళిత హిందువులు
క్రైస్తవులుగా BC-C సర్టిఫికేషన్లో ఉండాలి తప్ప,
మళ్లీ SC Certificate ఉండకూడదు. రాజ్యాంగం నిషేధించింది.”
Full Interview: https://t.co/Cpl2AFGs6R
♦️Part time politician అన్నారు
♦️నటుడికి పరిపాలన చెయ్యటం అయ్యేపని కాదన్నారు!
♦️తప్పుగా అన్న ప్రతివారు ముక్కున వేలేసుకునేలా
♦️ప్రతి ఒక్క జనసైనికుడు గర్వపడేలా ప్రజా పరిపాలన అంటే ఏమి��ో చేసి చూపెడుతున్నారు మన
@PawanKalyan గారు🙏🏻
@APDeputyCMO
@JanaSenaParty
#JanaSenaFormationDay2026