అయ్యా @KTRBRS@BRSHarish@TelanganaCMO మి అయాం లో కొలువేక్కిన తొలితరం ఉద్యోగులకు మీరిచ్చిన PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు. ఎల్లుండి జరిగే కేబినెట్ లో మాకు న్యాయం చేయాలని కోరుతున్న. మేము 50 వేల మందిమి ఉన్నమ్ మాకు గుడ 30% ఇయ్యుండ్రి.
#prc_to_post2018employees
30 కోట్ల రూపాయల అక్రమ వసూళ్లదందా కుఅడ్డా గా మారిన mutual transfer Go రద్దు చేసి 317 Go బాధితులకు స్థానికత ఆధారంగా సొంత జిల్లాకు పంపి న్యాయం చేయండి KTR Sir this is our humble request@KTRTRS
అయ్యా @TelanganaCMO@KTRTRS
మితో తెలంగాణ ఉద్యమం చేసిందే మన స్థానికత కోసం గట్లాంటి తెలంగాణ లో గిప్పుడు మిరు చేపట్టిన 317 జీఓ తోటి మా స్థానికత కోల్పోతున్నాం. ఇది తెలంగాణ స్ఫూర్తికే విరుద్దం. స్థానికతను పరిగణించి విభజన చేయండి.
#justicefor_nativeemployees
1 జులై 2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మందిమి మాకు PRC యందు 30% ఫిట్ మెంట్ రావటం లేదని అసెంబ్లీ సాక్షిగా మా యొక్క గోన్తుక వినిపించినందుకు @RaghunandanraoM అన్న మీకు 50 వేల కుటుంబాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మీరే మా ఆశ 🙏🙏🙏
#prc_to_post2018employees
@RaoKavitha గారికి 2018 లో వొచ్చిన ప్రజా ప్రతినిధులకె కాకుండ 2018 జూలై 1 తర్వాత వొచ్చిన 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగ ఉపధ్యాయులము మాకు కుడా #PRC లో 30% ఫిట్ మెంట్ వొస్థలేదు. మా గోంతుక కూడా వినిపించాలని కోరుతున్నాము.🙏
#prc_to_post2018employees
#prc_to_post2018employees
అయ్యా,
1జులై2018 తర్వాత కొలువేక్కిన 50 వేల మంది తరపున వినతి చేస్తున్నా #PRC లో మాకు 30% ఫిట్ మెంట్ ఇయ్యాలని కోరుతున్నాను. అందరికీ ఇచ్చారు మమ్మల్ని మరిచారు. మాకు ఇయ్యుండ్రీ అని మీకు వినతి చేస్తున్నాము
@Telangana CMO
@KTRTRS@trsharish

అయ్యా @TelanganaCMO@KTRTRS మీకు 1జులై2018 తర్వాత కొలువేక్కిన 50 వేల మంది తరపున వినతి చేస్తున్నా #PRC లో మాకు 30% ఫిట్ మెంట్ ఇయ్యాలని కోరుతున్నాను. అందరికీ ఇచ్చారు మమ్మల్ని మరిచారు. మాకు ఇయ్యుండ్రీ అని మీకు వినతి చేస్తున్నాము #prc_to_post2018employees

గౌరవ మంత్రివర్యులు @KTRTRS గారికి జన్మదిన శుభాకాంక్షలు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత వచ్చిన తొలి prc తెలంగాణ ఏర్పడిన తరువాత నియామకం అయిన కొత్త ఉగ్యోగులకు ఇవ్వాలని కోరుతున్నాము.
#prc_to_post2018employees