If these tentative figures materialize, it could be a huge morale boost for the JSP cadre!
Possible alliance share:
🔹 35% of local bodies
🔹 6–8 Mayors
🔹 ~40 Municipal Chairpersons
🔹 ~1,800 wards
Awaiting official confirmation 🤞
#JanaSenaParty#APLocalBodyElections
చంద్రబాబు ముందు ఢిల్లీకి వెళ్లి మోకరిల్లి సంతకం పెట్టింది మీరే కదా!
మీరు, మీ మామ స్వయంగా ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు నాయుడు ముందు మోకరిల్లి సంతకం పెట్టొచ్చారు.. 512 టీఎంసీలు వాళ్లకు, 299 టీఎంసీలు మనకు అని రాసుకొచ్చింది మీరే కదా.
తెలంగాణ ప్రజలకు మరణశాసనం రాసిన ఆ దుర్మార్గుడు ఎవరు? 2022లో జగన్కు దారాదత్తం చేసింది మీరే.
– సీఎం రేవంత్ రెడ్డి
#RevanthReddy #ChandrababuNaidu
Nv emo fans ni d*ngisthav
NTR emo fans ni d*nguthadu
PK emo fans antis ni d*ngali antadu
MB & pb emo fans ni pattinchukoru
Rc ki emo fans ey undaru
Bale mental gallu unnaru TFI lo 🚶😭