@SOLDIER46535468@KTRTRS#justiceforpcaspirants#KTRTRS#CMO
Reservations లో OC వాళ్ళకి 20 marks తగ్గించారు ..BC వాళ్ళకి 10 marks తగ్గించారు .ఇది న్యాయమేన sir..పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చెయ్యాలి
JUSTICE FOR PC ASPIRANTS & RESERVATION.
@Ashoksi19231904@KTRTRS@KTRTRS
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి.
@Ashoksi19231904@KTRTRS Thagichadam valla em prlm kadhu sir final exme lo evaru baga rasuthe valla ke job vasuthadii sc st bc government ani chepukovali ante elantivi thisivedu sir
@Ashoksi19231904@KTRTRS justice for Pc aspirants there is only one problem on nagative marking remove nagative marks and add marks on given 13+wrong questions
@KTRTRS తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి.
@Ashoksi19231904@KTRTRS తప్పుడు questions ఇచ్చి అన్యాయం చేశాకే కాక రిజర్వేషన్ కల్పించకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అన్యాయం చేస్తున్నారు వెంటనే రిజర్వేషన్ కల్పించాలి లేనిపక్షంలో ఉద్యమం మొదలు పెడతాం
#We want justice 🙏
@SOLDIER46535468@KTRTRS#justiceforpcaspirants#KTRTRS#CMO
Reservations లో OC వాళ్ళకి 20 marks తగ్గించారు ..BC వాళ్ళకి 10 marks తగ్గించారు .ఇది న్యాయమేన sir..పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చెయ్యాలి
JUSTICE FOR PC ASPIRANTS & RESERVATION.
@KTRTRS#KTR
SI Constable రాత పరీక్షలో SC ST BC పోలీస్ ఉద్యోగ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ST SC: BC :OC అభ్యర్థుతులకు 40:50:60 మార్కులకు అర్హత ఇవ్వాలి ప్రభుత్వం రిజర్వేషన్లు అన్యాయానికి గురి అవుతున్నా బహుజన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలి