20 YEARS OF LOYALTY… AND THE BOND ONLY GROWS STRONGER. ❤️🙏
For me, this is not just a birthday… it’s an emotion beyond words.
20 years by the side of my beloved FUTURE OF TELANGANA @KTRBRS garu, serving with utmost dedication, standing with unwavering loyalty, and cherishing every moment of this incredible journey.
Today, receiving his blessings on my birthday is not just a gift; IT IS A MOMENT THAT TOUCHES MY SOUL, as always.
Some bonds are beyond positions. Some journeys are beyond time. And some loyalties are FOREVER.
Forever Blessed. Forever Loyal. Forever KTR Garu and the fabulous family. 🙏❤️
ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో పద్మభూషణ్ పురస్కార గ్రహీత, గాన కోకిల శ్రీమతి పి. సుశీలమ్మ గారిని వారి కుమారుని నివాసంలో కలిశాను.
ఈ సందర్భంగా సుశీలమ్మ గారితో, వారి కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 90 నిమిషాల పాటు ఆనాటి మధురమైన పాటలు, సంగీత విశేషాలు, పాత జ్ఞాపకాల గురించి మాట్లాడుకున్నాము.
తన మధురమైన గానంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న సుశీలమ్మ గారిని కలవడం, వారితో ఇంత విలువైన సమయాన్ని గడపడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఈరోజు సాయంత్రం కాళ్ళ మండలంలోని, జువ్వలపాలెం గ్రామంలో రూ.28.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 1.0 MLD మైక్రో ఫిల్టర్ ప్లాంట్, పైప్లైన్, ట్యాప్ కనెక్షన్లను ప్రారంభించాను.
అలాగే “వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ (VB-G RAM G) – పల్లె పండుగ 3.0”లో భాగంగా రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశాను.
#IdhiManchiPrabhutvam #RRRForUndi #PallePanduga3 #VBG_RAMG
ఈరోజు ఉదయం భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సి. నాగరాణి గారు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, భీమవరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ @DharmarajuPdr గారు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ శ్రీ జుత్తుగ నాగరాజు గారు, పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
@narendramodi@BJP4India
Happy Birthday Sir🙏
To a leader who turned challenges into opportunities and inspired 140 crore dreams—Wishing you a very Happy Birthday, Modi Ji!"
Increased MDR on merchant UPI transactions above ₹2,000 threatens India’s zero-MDR digital payment model.
The BJP Government may claim that customers will not be charged directly. But if merchants are forced to pay, the cost will ultimately be passed on to the common consumer through higher prices.
Any increase in MDR is nothing but an indirect tax imposed by the Central Government on common people every day.
Why should small businessmen & common man bear the burden of increased digital payment costs?
There must be an immediate clarity on the UPI policy, with a permanent commitment to protecting UPI transactions from increased MDR.
Keep UPI ZERO-MDR.
Hyderabad Waste-to-Energy Model, featured in the Compendium of Best Practices under NCAP 2026 is a testament to KCR Govt’s vision
The initiative showcases an integrated approach to municipal solid waste management, linking source segregation, collection, transportation, transfer stations, waste-to-energy facilities, and power generation
With 62.5 MW capacity across three Waste-to-Energy plants and approximately 3,200 TPD of segregated combustible waste processed, the model demonstrates how effective waste management can be achieved
ఆదర్శ దాంపత్యానికి, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే మీ బంధం మరెన్నో మధుర జ్ఞాపకాలతో, ఆనందాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ…
మా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
మీ ఇద్దరి జీవిత ప్రయాణం ప్రేమ, పరస్పర గౌరవం, సేవా స్ఫూర్తితో మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
@ManagingTrustee@ncbn
ఉండి MDO కార్యాలయంలో నిర్వహించిన "గురుపూజోత్సవ వేడుక" లలో పాల్గొని, ఉండి మండల పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించి, వారి సేవలను అభినందించాను.
విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతో పాటు, వారిలో నైతిక విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరసత్వ భావనలను పెంపొందిస్తూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు.