ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు @ncbn గారు 😭🙏
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు కరవు నేలల్లో కృష్ణా జలాల పరవళ్లు!
దశాబ్దాల కల అయిన #VeligondaProject ని పూర్తి చేసినందుకు మన CM @ncbn గారికి,
మినిస్టర్ @RamanaiduTDP గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 🌾💧
Note: వలసలు వెళ్లి డబ్బు సంపాదించిన మనసు లో ఎప్పడు ఒక బాధ ఉండేది, ఈ వీడియో చూస్తుంటే మా కళ్ళలో నీళ్లు ఆగడం లేదు సర్.. మా ప్రాంతపు కల నెరవేర్చిన దేవుడు సర్ మీరు; జీవితాంతం రుణపడి ఉంటాము😭🙏
@naralokesh@JaiTDP
2015 లో సాక్షి కథనాలు :
పక్కనే విశాఖపట్నం ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టు అవసరం లేదు
ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో occupancy రేట్ లేక విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి
అలాంటప్పుడు కొత్తగా ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు ?
ఈ పిచ్చి తుగ్లక్ గాడికి ఈరోజు క్రెడిట్ కావాలి అనడం 😂
#BhogapuramAirport
The man. The legend.
The first name that comes to mind when you think of development.
Nara Chandrababu Naidu 😎
Goosebumps when PM Modi says he used to follow CBN's development initiatives...
ఆ కోకిల.. మళ్లీ పాడదు!
ఒకటా రెండా..
పదులా వందలా..
వేల పాటలు!
ప్రతీ పాటా.. లక్షల జ్ఞాపకాల్ని మూట గట్టి ఇచ్చే అపురూపమైన వేదిక.
ఆమె గొంతులో ఉన��న మాధుర్యం
ఆమె పలుకులో ఉన్న మృధుత్వం
కొలిచేందుకు ఏ సాధనం సరిపోతుంది? ఒక్క హృదయం తప్ప?!
పడుచు వయసు పరవళ్లు తొక్కించే పాట ఆమెదే..
అమ్మదనం కమ్మగా పరచుకొన్న పాటా.. ఆమెదే..
సంతోషం, విషాదం
ప్రళయం.. ప్రణయం
విరహం.. వయ్యారం
గంగలో మునకేస్తే పుణ్యం వచ్చినట్టు
ఏ భావమైనా ఆమె గొంతులో మునకేస్తే... పాట���పోతుంది.
బాలుతో పోటీ పడిన జోరు జానకి.
ఇళయరాజా ట్యూనుకు సరిజోడు జానకి.
జానకమ్మ పట్టుకొంటే చాలు.. మైకు కూడా మైఖెల్ జాక్సన్ అయిపోతుంది.
సరిగమలు.. పదనిసలు ఆమె ప్రతి పలుకులోనూ పునీతం అవుతుంటాయి.
డ్యూయెట్టు ఆమె నుదట బొట్టులా మెరిసిపోతుంటుంది.
సోలో పాడితే.. చీరతో సింగారించుకొన్నంత పద్దతిగా ఉంటుంది.
జానకమ్మ గొంతులో శృంగార గీతం ఎన్ని వయ్యారాలో పోతుందో.. ఎవ��ికి తెలుసు?
ఎప్పుడో పుట్టిన పాట.. తానెప్పుడో పాడిన పాట
ఇప్పుడు వింటే... ఇందాకే పురుడు పోసుకొన్న పసితనపు ఛాయలు..
ప్రతీ పాటనీ ప్రేమించి
ప్రతీ పదాన్నీ లాలించి
ప్రతీ గమకాన్నీ సాధించి
ప్రతి నిత్యం.. మనం పాడుకొనే పాటైపోయింది జానకమ్మ!
ఇక ఈ కోయిలమ్మ పాట పాడదు..
ఇక నుంచి జానకమ్మ నుంచి మరో పాట రాదంటే...
హృదయం ముక్కలైపోకుం��ా ఎందుకుంటుంది..?
ఆ ముక్కలైన హృదయానికీ ఓదార్పు మళ్లీ జానకమ్మ పాటే అవుతుంటే - ఆ బాధని ఏ పేరుతో పిలవాలి? ఈ నొప్పిని ఏ మందుతో మాయం చేయాలి?
పాటలా బతికింది
పాట కోసం బతికింది
ఇప్పుడు పాటలో బతుకుతుంది.. అంతే!
జానకమ్మ బతికే ఉంటుంది. ఆమె పాటలా!
--> పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్‌పై దాడి
--> ఆసుపత్రికి తరలిస్తుండగా రావణ్ కారుపై కోడిగుడ్లతో దాడి చేసిన జనసేన కార్యకర్తలు
--> రావణ్‌ను తమకు అప్పగించాలంటూ సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన
--> కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ, మరో కేసులో మళ్ళీ రావణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
--> ఉద్రిక్తంగా మారిన సర్పవరం పోలీస్ స్టేషన్ పరిసరాలు
#PrashnaRavan #Janasena #PawanKalyan #AndhraPradesh #PoliceStation #RTV
మ్యాడ్ నవీన్ రెడ్డిని మర్డర్ చేసిన పిల్లసాయి! ఆరు నెలల క్రితం ఒక పుట్టిన రోజు వేడుకలో.. మ్యాడ్ నవీన్ రెడ్డిని పిల్లసాయి అలియాస్ గాదె సాయి క్రిష్ణా కత్తితో పొడిచి, పోలీసులకు ఏమని సవాల్ విసిరాడో అప్పట్లో వచ్చిన ఈ వార్తను చూసి తరించండి. #Andhrapradesh#TDPTwitter
లోకేష్ గారు speed మేము అందుకోలేకపోతున్నాం సార్…
“మీ కొడుకు రాష్ట్రానికే కాదు… దేశానికి కూడా దిక్సూచి అయ్యే రోజులు వస్తాయి”
“చంద్రబాబు పెద్దపులి అయితే… లోకేష్ ఉగ్రనరసింహం”
@GORANTLA_BC@naralokesh@JaiTDP
Thank you for the warm welcome, @ncbn. It’s exciting to witness Andhra Pradesh’s growth being accelerated through AI, technology, and innovations across health, agriculture & education.
మాచర్లలో MLA EVM పగలకొడితే ఎదురు తిరిగింది TDP.
బూత్ ఏజెంట్స్ నీ రానివ్వకుండా గోడలితో నరికిన అదే గాయంతో ఏజెంట్ గా కూర్చుంది TDP.
నరసరావుపేటలో Booth Capturingకి ప్రయత్నించిన YCP MLAకి Left & Right ఇచ్చింది TDP.
చంద్రగిరి,తెనాలి,సత్తెనపల్లి,వినుకొండ చెపుకుంటా పోతే చాలా ఉన్నాయి
తిరుపతి: యువతకు, పిల్లలకు మన పురాణాల గురించి చెప్పాలి.. స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాలి.. ఐరన్‌మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని చెప్పాలి.. కృష్ణుడి మహిమలు, శివుని మహత్యం గురించి చెప్పాలి.. అవతార్ సినిమా కంటే మన మహాభారతం, రామాయణం చాలా గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది: సీఎం చంద్రబాబు
#chandrababu #AndhraPradesh #APGovt #TDP
బస్సును బైక్ ఢీకొట్టడంతో ఆ బైక్ బస్ కిందకు వెళ్లిందనీ, ఆ ప్రాసెస్ లో మంటలు చెలరేగి బస్ అడుగున ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్ పేలిపోయిందంటున్నారు!
వోల్వో బస్ ఇది 🙏