రాష్ట్రంలో రెండు నెలలుగా అరాచక పాలన సాగుతోంది. @YSRCParty కార్యకర్తలు, నాయకులే టార్గెట్ గా @JaiTDP గూండాలు ���త్యలకు పాల్పడుతున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. హత్యలు చేసినవారికే కాదు, చేయించినవారినీ కఠినంగా శిక్షించాలి. దాడులకు, హత్యలకు మద్దతు ఇస్తున్న వారినీ ముద్దాయిలుగా చేరిస్తే తప్ప రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు. నంద్యాల జిల్లా సీతారామాపురంలో ఎస్ఐ, కానిస్టేబుళ్ల కళ్లెదుటే సుబ్బారాయుడి హత్య జరగడం బాధాకరం. ఈ విషయంపై రా��్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తాం, అవసరం అయితే సుప్రీం కోర్టుకు కూడా వెళ్తాం. మా కార్యకర్తలందరినీ రక్షించుకుంటాం. పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చాను.
మీకు అర్హత ఉండి ఏ పథకం రాకపోయినా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఫిర్యాదు చేయండి!!
ప్రతి శనివారం అక్కడ ఒక న్యాయవాది ఉంటారు మీ సమస్య పరిష్కరిస్తారు.
- కేతిరెడ్డి
Okka Statement ke Social Media antha Thagaladipothundi Kadha ra....
Ee Tiger ni Tiger La vaadi unte Inko rakanga undedhi anna Mana Party @ysjagan 🤙
Massss Nani anna @IamKodaliNani 🔥💥
EVM లలో గోల మాల జరిగింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంలో మున్సిపల్ 37 వార్డు నందు 1168 ఓట్లు ఉండగా అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత కౌన్సిలర్ కొనసాగుతున్న సందర్భంలో 1168 ఓట్లలో YSRCP కి కేవలం 1 ఓటు మాత్రమే పడింది.
*వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్ధులతో క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ సమావేశం.* @ysjagan@YSRCParty
@PemmasaniOnX@RamMNK ఇచ్చిన హామీలు 100% అమలు చేసి మాట నిలబెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణ యుగం వచ్చే పాటు అయితే చంద్రబాబు ప్రత్యేక హోదా అని ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు తీసుకుంటాడు 🤣