పక్కింట్లోకి తొంగి చూడడం కాదు, సొంతింట్లో ఏం జరుగుతుందో చూడండి!
ABN రాధాకృష్ణకు అల్లుడి చురకలు
ABN సంస్థ నుంచి రాధాకృష్ణ అల్లుడు అవుట్
తనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించి మరో మహిళకు డైరెక్టర్ పదవి కల్పించడంతో సంస్థను వీడిన రాధాకృష్ణ అల్లుడు కోగంటి భాను.
రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చైర్మన్ హోదాకు మారగా, కొడుకు ఆదిత్య వేమూరికి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు, కుమార్తె అనూష వేమూరికి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు కల్పిస్తూ నిర్ణయం.
అయితే అక్టోబర్ 9న విడుదల చేసిన కొత్త పదవుల జాబితాలో, ఇన్నాళ్లూ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సొంత అల్లుడు కోగంటి భాను ప్రకాశ్‌ను ఆ హోదా నుంచి తప్పించి, శ్రుతి కీర్తి అనే మరో మహిళకు అవకాశం కల్పించిన రాధాకృష్ణ.
దీంతో పక్కింట్లోకి తొంగి చూడడంలో బిజీగా ఉంటూ, సొంతింట్లో ఏం జరుగుతుందో చూసుకోవడం మానేశారంటూ రాధాకృష్ణపై పరోక్ష విమర్శలు చేస్తూ ABN సంస్థను వీడిన కోగంటి భాను.
ఈరోజు నా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మిత్రులను కలిసే ఛాన్స్ మిస్ అయింది....
Sorry ఫ్రెండ్స్...
ఈరోజు ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై పరకాల మాజీ ఎమ్మెల్యే @DharmareddyTRS గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఉండటం వలన రాలేక పోయినా...
Next time pakka కలుద్దాం 🙏🤝
@BRSparty@BRSTechCell@KTRBRS@RakeshReddyBRS
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
రాధాక్రిష్ణ కుటుంబంలో చిచ్చు పెట్టిన వెంకటకృష్ణ
ABN ఆఫీసులో వెంకటకృష్ణ మరియు రాధాకృష్ణ అల్లుడు భాను కోగంటి ఇద్దరికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి
గొడవల్లో భాగంగా వెంకటకృష్ణను కొట్టిన భాను తండ్రి. దీంతో ఆఫీసుకి రావడం మానేసిన వెంకటకృష్ణ
వెంకటకృష్ణ ఎందుకు రావడం లేదని చంద్రబాబు ఆఫీసు నుండి ఆరా తీయగా విషయాలన్నీ తెలిసి రాధాకృష్ణకు మొట్టికాయలు పడ్డాయి
వెంకటకృష్ణను తిరిగి ఆఫీసుకు తీసుకొచ్చి అల్లుడిని పక్కకు పెట్టిన రాధాకృష్ణ
కొత్త ఆఫీసు పెట్టిన తరువాత మొత్తం అల్లుడి పవర్స్ కట్ చేశాడు
ఇందులో భాగంగా కొడుకు ఆదిత్య వేమూరికి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు, కుమార్తె అనూష వేమూరికి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, కోడలు శృతి కీర్తికి డైరెక్టర్ బాధ్యతలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు
కొసమెరుపు - వెంకటకృష్ణకు అల్లుడు భాను కోగంటికి గొడవలకి కారణం ఏంటంటే.. రాధాకృష్ణ కూతురు అనూష వేమూరికి వెంకటకృష్ణకి ఏదో జరుగుతుంది అనేలా టీడీపీకి చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లతో వెంకటకృష్ణ వార్తలు రాయించాడు
ఇది తెలిసి వెంకటకృష్ణతో భాను గొడవ పడగా ఆఫీసులో అందరి ముందే వెంకటకృష్ణను భాను తండ్రి క్యాబిన్ నుండి బయటకి తీసుకొచ్చి కొట్టాడు.
రేవంత్ రెడ్డి లీక్స్
తెలంగాణలో తాగునీరు, సాగునీరు, కరెంట్ కోతల సమస్యల నుండి ఏదో ఒకటి చేసి ప్రజల దృష్టిని మళ్లించాలని రేవంత్ ఆదేశాలు
దీంతో వచ్చే వారం అంతా ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసు విషయంలో కొంత హడావిడి చేయాలని కొన్ని మీడియా సంస్థలకు స్క్రిప్ట్ పంపిన రేవంత్ ఆఫీసు వర్గాలు
వీడు పైనుంచి వచ్చే నీళ్లని ఆపకుండా ప్రాజెక్ట్ కుంగిపోయిందని విషం చిమ్మి…
ఆ నీళ్ళని వాని గురువుకు దక్షిణగా పంపి తెలంగాణను కరువులో ముంచిందే కాక ఇంకా కాళేశ్వరం మీద విషం చిమ్ముతుండు..
ఎప్పటికీ తుఫాన్ భూకంపాలు కరువు వచ్చే రాష్ట్రాలకు కరువు లేదు కానీ తెలంగాణ కి ఎక్కడిదిరా కరువు..
Kaleshwaram tho 1000's of crores power bills anedhi complete misleading info and CAG report kooda ivevi consider cheyaru, so Adhi choosi andaru edho aipothadi anukuntaru... Okaveyla karuvu lo kaleshwaram gattiga nadipina 2000-3000cr dhatadu bill
న్యూజిలాండ్‌తో క్రైస్ట్ చర్చ్ టి20లో టీమ్ ఇండియాని ఓటమి అంచుల నుంచి విజయతీరాలకు చేర్చారు తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి. ఇద్దరూ చక్కనైన తెలుగులో మాట్లాడుకుంటూ సమన్వయంతో మ్యాచ్‌ను ముగించారు. తెలుగోడి సత్తా, తెలుగు భాష మాధుర్యం న్యూజిలాండ్ వేదికగా ప్రపంచానికి చాటిచెప్పిన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు హృదయ పూర్వక అభినందనలు.
@TilakV9
#INDvsNZ
నేను కాంగ్రెస్ లో చేరినప్పుడు పార్టీ వేరే
ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వేరే!
పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం, RSS , బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నది!
రాహుల్ గాంధీ ఢిల్లీలో చెప్పే మాటలకు
తెలంగాణలో పూర్తి విరుద్ధంగా పాలన నడుస్తుంది!
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో
రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు ఐదుగురు తప్ప
ఏ ఒక్కరు కూడా బాగుబడలేదు!
ఈ ప్రభుత్వం ప్రజాపాలన కాదు
ప్రజా వ్యతిరేఖ పాలన అని చెప్పుకుంటే మంచిది!
ఈ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు!
- మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్‌పాండే