Dr.D.Balaraju Yadav, https://t.co/NdHaSFC11t,B.Ed,Ph.D.
Chairman, TSSGDCFL Government of Telangana.@balarajuyadav@DudimetlaDr [tq so much anna for your presence☘️☘️☘️☘️]
తీన్ మార్ మల్లయ్య నీ తీరు మార్చుకో••
BJP నాయకుడిగా చలామణి అవుతూ కుటుంబ సభ్యులపై ఇలాంటి వ్యాఖ్యలు,ఆ పార్టీ తీరుకు నిదర్శనం.భవిష్యత్ లో తెలంగాణ లో బెంగాల్ లాగా అల్లరులు చేయాలని bjp బావిస్తుందని
చైతన్య మైన తెలంగాణ ప్రజలు ,ఇటువంటి చర్��లకు పాలుపడే వారికి తగిన బుద్ది చెప్పాలి @KTRTRS
మునుగోడు నియోజకవర్గం తెరాస SM వారియర్స్ @mmr8666 , @NareshSiliver20 ఈరోజు నా కార్యాలయంలో కలవడం జరిగింది.
సామాజిక మాధ్యమాలలో ప్రభుత్వ సంక్షేమ, అభి���ృద్ధి కార్యక్రమాల ప్రచారం గురించి విలువైన సూచనలు వారి ద్వారా స్వీకరించడం జరిగింది.
@KTRTRS
“షాద్ నగర్ -సదర్ సమ్మేళనం”
మా కుటుంబ సభ్యుల సమక్షంలో••••ఆనంద సమయాన-నవ్వుల విరివిల్లు•••
ఈ జన్మకు ఇంతకన్న భాగ్యమేముంది•••#జై తెలంగాణ “జై @TelanganaCMO#KCR sir @KTRTRS
*మునుగోడు మండలం, కొమ్మగూడెం (బొజ్యా తండా) సే��ా నాయక్ అనారోగ్యం కారణంగా*ఆసుపత్రిలో చేరగ వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి జిల్లా మంత్రివర్యులు @jagadishTRS గారు&కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన (31,000/-)చెక్ ను అందించాను @KTRTRS
నేనే రంగం లోకి దిగిన .. ఈ కిరికిరి గాళ్లు, తలమాశిన గాళ్లు, ఈ సన్యాసి గాళ్ళు, ఈ చిల్లర గాళ్ళు తెలంగాణ నూ ఆగం చేయాలని చేస్తే చూస్తూ ఊరుకోను...
*- కేసీఆర్ గారు*