#NiharikaKonidela :
“#RamCharan అన్న...
తన అక్కలను... చెల్లెల్లలా చూసుకుంటాడు
తన చెల్లెల్లను... కూతురులా చూసుకుంటాడు
తన కూతురులను... అమ్మలా చూసుకుంటాడు
తన అమ్మను... దేవతలా చూసుకుంటాడు”
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ప్రమాదానికిగల కారణాల గురించి జిల్లా అధికార య��త్రాంగం నుంచి వివరాలు తీసుకున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని స్పష్టం చేయడమైనది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- @PawanKalyan
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
Finally a long wait comes to an end.
Askapalli – Lankelapalem road works have officially started.
For years, people travelled through dust, mud, and broken roads facing daily struggles just to reach work, school, and hospitals.
Today, it’s not just road construction it’s hope being rebuilt.
ముమ్మిడివరం – ఐనాపురం రోడ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి !!
గోతుల మధ్య ప్రయాణించిన రోజులు ఇక గతం
వర్షాల్లో కష్టపడ్డ ప్రయాణాలు ఇక జ్ఞాపకం !!
ఇప్పుడు భద్రత, సౌకర్యం, వేగం ఇదే కొత్త దారి.
#గ్రామీణఅభివృద్ధి