నిన్న రాత్రంతా నిద్ర రాలేదు… ఒకటే ఆలోచన…
ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం.
నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం… గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం… వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం… ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి.
ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు… మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.
“ముందు సినిమా పూర్తి చేద్దాం… నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు… ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు…” అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్‌ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు.
ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు… జీవితాంతం మర్చిపోలేని ఋణం. ఆ ఋణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను.
ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో… కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది.
దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను… మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు… నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో.
మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే… మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం.
@PawanKalyan sir
మీ వయస్సుకు సరైన రక్తపోటు (BP) ఎంత ఉండాలో తెలుసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. 🩺
వయసును బట్టి బీపీ సాధారణ స్థాయిలు మారుతూ ఉంటాయి. అధిక రక్తపోటు గుండె జబ్బులు మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఈ చార్ట్‌లో మీ వయస్సుకి ఉండాల్సిన సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటు పరిధులను చూసి తెలుసుకోండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మరియు క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోండి.
ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి. ❤️
#NTRTrust #BloodPressure #HealthAwareness #KnowYourNumbers #HealthyLiving #HealthTips
Pawan Kalyan facing attacks from Congress, YCP, DMK, Leftists, Atheists, TRS and some others…this only proves one thing he's rising politically, not just in Andhra but across India. At this pace, don’t be surprised if he becomes a South Indian political icon soon. @PawanKalyan only will be Future Leader of South India . He is footing AP, Telangana, Karnataka, Tamil nadu, Yanam (Puducherry)
அரசியல்ப் பண்பாளர் ஆந்திரத் துணை முதல்வர் தனது ஜனசேனா கட்சியின் மூலம் இந்தியா முழுமைக்கான அரசியல் ஒருங்கிணைப்பின் முக்கியத்தை உணர்ந்த வலுவான இளம் தலைவராகவும் திகழும் பவன் கல்யாண் அவர்கள் தமிழ்நாட்டின் மீது கவனம் வைத்து சில நல்ல காரியங்களுக்காக உற்சாகமான மனநிலையில் இங்கே அடிக்கடி வந்து செல்கிறார். அவரின் அரசியல் எதிரிகளாக திமுக இடது சாரிகளான சிபிஎம் சிபிஐ காங்கிரஸ் மற்றும் இறை மறுப்பாளர்கள் அதேபோல் அவரது மாநிலத்தில் ஒய் எஸ் ஆர் காங்கிரஸ், காங்கிரஸ் போன்றவர்கள் தங்கள் அரசியல் லாபங்களை விட்டுக் கொடுக்காமல் அதிகாரம் செய்வதோடு அவரது வளர்ச்சியையும் பொறுக்க மாட்டாதவர்களாக இருக்கிறார்கள். இவ்வளவு எதிரிகளை வைத்துக்கொண்டு தன் நிலைப்பாடுகளைச் சரியான அரசியல் அறத்துடன் முன் வைத்து தன் இயக்கத்தை நடத்திக் கொண்டு வரும் அவருக்கு இன்னும் வயது இருக்கிறது.இந்த வயதிலேயே ஒரு பொறுப்பு மிக்கத் தலைவராக இந்திய அரசியல் இறையாண்மை மீது ஒரு ஆன்மீகத்தன்மை கொண்டவராக வளர்ந்திருக்கிறார் எனப் பெருமைப்பட பத்திரிகையாளர்களும் நண்பர்களும் கடந்த இரண்டு தினங்களாக என்னிடம் பேசி வருகிறார்கள். அரசியல் ஒழுங்கிற்கும் மற்றும் புதிய மாற்று களுக்கும் எனச் சிந்திக்கும் அவரது முயற்சிகளுக்குப் பக்கபலமாக இருந்து ஆதரவு தெரிவிப்பது நமது கடமை ஆகிறது. நிச்சயமாக தென் இந்திய
தலைவராக இவர் வருவார்.
#pawankalyan
#JanaSena
కూర్మ గ్రామంలో అగ్ని ప్రమాదం దురదృష్టకరం
ఆధునిక హంగులు లేకుండా అధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపంలోని కూర్మ గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి సూచనలు చేశాను. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలి. కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాము.
సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది. కూర్మ గ్రామవాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్ళల్లో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలి.
- @PawanKalyan@AndhraPradeshCM@Anitha_TDP@APPOLICE100@PIB_India@IPR_AP@pibvijayawada
My heartfelt salute to the brave son of Bharat, Murali Naik, who embraced martyrdom during Operation Sindoor. Murali's journey from the tribal hamlet of Gorantla, Kallithanda village in Sri Sathya Sai district to the frontlines of National Defence as Agniveer, is marked by his determination and great love for motherland. Even though he had other career opportunities, he chose to join the Indian Army. This reflects his extreme level of commitment to serve the Nation.
Murali Naik’s story of sacrifice is an embodiment of the countless heroes who stand tall at our borders amid severe challenges and tough conditions, with their unwavering resolve to safeguard and shield our country.
The overwhelming crowd that gathered to honour the soldier is a testament to show that his family is not alone. As a heartfelt tribute to his supreme sacrifice, the Government of Andhra Pradesh has announced an ex gratia of ₹50 lakh for his parents, along with the allotment of five acres of agricultural land to secure their future, and a 300-square-yard house site for a permanent roof over their heads.
On a personal note, as a small gesture of my deep gratitude and sorrow, I pledge ₹25 Lakh to support his family during this unimaginably difficult time.
Amar Rahe Murali Naik..
Jai Hind!
#OperationSindoor #IndianArmy
@adgpi