*హాస్టల్ సిబ్బందిపై ఫైర్ అయిన మల్లన్న టీం గణపురం శ్రీనివాస్*బిసి వసతి గృహంలో ఉన్న విద్యార్థులను వేధిస్తూ చితకబాదిన వాచ్ మెయిన్ మెన్ పై వికారాబాద్ జిల్లా తీన్మార్ మల్లన్న టిం అద్యక్షుడు గణపురం శ్రీనివ��స్ ఫైర్ అయ్యారు.@TeenmarMallanna @QGroupMedia7200 @6tvSrinivas #TMTS #7200
నేను సీఎం #Kcr నియోజకవర్గం మనోహరాబాద్ #MPP ని నన్నే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటావా ? తాగి సర్కారును నడిపితే తప్పు కానప్పుడు .. తాగి కారు నడిపితే తప్పా యువరానర్ ఈ పోలీసుకు కఠిన శిక్ష విధించండి సార్ @HYDTP#BRS#KCRFailedTelangana
@Laxmichalapalli @TeenmarMallanna నువ్వు ఒక స్త్రీ వి.... మరీ దిగజారుడు కామెంట్లు పెట్టవనుకో.... తిరిగి మేము ఒక మాట అంటే ఇంట్లో కూర్చొని ఎడుస్తవ్ జాగ్ర��్త...@QGroupMedia7200 @SingerVikarabad
@TSRTCHQ @tsrtcmdoffice @SajjanarVC@KTRTRS@KTRoffice భాదితులకు న్యాయం చేసి.ఇలాంటి పరిస్థితి మల్లి రాకుండా చర్యలు తీసుకోవాలని మనవి. వికారాబాద్ జిల్లా లో ఫిట్నెస్ లేని బస్సులు చాలా ఉన్నాయి వాటి గురించి స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మనవి.#Qgroupmedia#Tmtsvkb@TeenmarMallanna