2023 జూలై లో సీఐ అంజు యాదవ్ అనే పోలీస్ ఆఫీసర్ శ్రీకాళహస్తి లో గొడవలని అదుపు చేసే ప్రక్రియలో పొరపాటున జనసేన కార్యకర్తను చెంప మీద కొట్టింది అనే కారణం తో పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి వెళ్లి చేసిన హంగామా మామూల్ది కాదు
అసలు గుడ్డలు చించుకున్నాడు ఆరోజు
కానీ ఇప్పుడు కార్యకర్త ని కడప లో మర్డర్ చేస్తే చూడండి ఈ పత్తిగింజ పవన్ కళ్యాణ్ నుండి స్పందన కూడా లేదు
కార్యకర్తలని అవసరాలకి వాడుకుని ఎన్నికలు గెలిచాక కార్యకర్తలు చచ్చిపోతున్న పట్టించుకోకుండా టీడీపీ కే సపోర్ట్ చేస్తూ ఫార్మ్ హౌస్ లో ప్రశాంతంగా సేద తీరుతున్నాడు
Video credits :- @tv5newsnow
Good bye @PawanKalyan@JanaSenaParty
Note : Janasena party ni nammi YCP/TDP vallatho godava padakandi yavaru.
By mistake me meedha case lu vesthe, mana party vallu calls kuda lift chaiyyaru.
SAD MOMENT FOR JANA SAINIKS!💔🥹
పవన్ కళ్యాణ్ నువ్వు చేస్తున్న రాజకీయం వల్ల మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నాం.
మన జనసేన నేతను TDP B. TECH రవి చంపేశాడు.
చంద్రబాబు మ జనసేన వాళ్లకు చంపేసి శవాలను బహుమతిగా ఇస్తావా.
Greatest Battles Are With Closest People!
శత్రువులు ఎక్కడ ఉండరు మన ఇంట్లోనే మన చుట్టూరా తిరుగుతారు.
శత్రువులతో చేతులు కలిపి అన్నను అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Money Is Lost, Nothing Is Lost.
Health Is Lost, Something i
Is Lost!
శత్రువుకు ఆయుధం అందించడం కోసం తన వ్యక్తిత్వాన్ని తనే హననం చేసుకుంటుంది.
Sarpanch Elections Lo Maa YSRCP Ex MLA & Incharge Kuda Chethulu Etthesaru, Kani Village Lo YSRCP Cadre Matram @ysjagan Anna Kosam Pranam Petti Ruling TDP MLA Tho Poratam Chestunnaru! 🔥
Em Petti Penchav Anna Ee Cadre Ni! 🙏